Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » బేబీ బంప్ తో భర్త చంకనెక్కింది…పూజా రామచంద్రన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

బేబీ బంప్ తో భర్త చంకనెక్కింది…పూజా రామచంద్రన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

  • January 21, 2023 / 05:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బేబీ బంప్ తో భర్త చంకనెక్కింది…పూజా రామచంద్రన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

సిద్దార్థ్ హీరోగా రూపొందిన ‘లవ్ ఫెయిల్యూర్’,నిఖిల్ హీరోగా రూపొందిన ‘స్వామి రారా’,నాగ చైతన్య హీరోగా రూపొందిన ‘దోచేయ్’,లారెన్స్ హీరోగా రూపొందిన ‘గంగ’,నాని హీరోగా రూపొందిన ‘కృష్ణార్జున యుద్ధం’, వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పూజా రామచంద్రన్ ఆ తర్వాత పాపులర్ రియాలిటీ షో అయిన ‘బిగ్ బాస్ 2′(తెలుగు)లో పాల్గొని వచ్చీరాని తెలుగు మాట్లాడి బాగా పాపులర్ అయ్యింది. అయితే 4 వారాల్లోనే ఈమె హౌస్ లో నుండి ఎలిమినేట్ అయ్యింది.

ఇక ఈమె పర్సనల్ లైఫ్ గురించి కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈమె పెళ్లి వార్తలు అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి.మొదట విజె క్రేప్గ్ ను 2010 లో పెళ్లి చేసుకున్న ఈమె తర్వాత అతనితో మనస్పర్థలు రావడంతో 2017లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత జాన్ కొక్కెన్ అనే తమిళ నటుడుని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అతనికి కూడా ఇది రెండో పెళ్లి.‘సార్పట్ట’ చిత్రంలో విలన్ గా నటించి అతను బాగా పాపులర్ అయ్యాడు.

ఇటీవల వచ్చిన ‘తెగింపు’ ‘వీరసింహారెడ్డి’ చిత్రాల్లో కూడా నెగిటివ్ రోల్స్ పోషించాడు. ఇదిలా ఉండగా.. పూజా రామచంద్రన్ ఇప్పుడు ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. 2022 నవంబర్లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇటీవల తన బేబీ బంప్ ఫొటోలతో కూడా సందడి చేసింది పూజా. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె బేబీ బంప్ తోనే తన భర్త చంకనెక్కి హాట్ టాపిక్ అయ్యింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pooja Ramachandran
  • #Pooja Ramachandran

Also Read

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

related news

trending news

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

2 hours ago
Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

3 hours ago
Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

3 hours ago
ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

5 hours ago
Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

6 hours ago

latest news

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

1 day ago
Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

1 day ago
Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

1 day ago
Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version