Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మళ్ళీ ట్వీట్ తో సంచలనం సృష్టించిన పూనమ్ కౌర్..!

మళ్ళీ ట్వీట్ తో సంచలనం సృష్టించిన పూనమ్ కౌర్..!

  • March 16, 2020 / 04:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్ళీ ట్వీట్ తో సంచలనం సృష్టించిన పూనమ్ కౌర్..!

‘మాయాజాలం’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూనమ్ కౌర్…! కళ కళలాడే మొహం కలిగి ఉండే ఈ భామకి.. మొదట్లో ఆఫర్లు బాగానే వచ్చాయి. ‘ఒక వి చిత్రం’ ‘శౌర్యం’ ‘వినాయకుడు’ ‘గణేష్ జస్ట్ గణేష్’ ‘గగనం’ వంటి చిత్రాల్లో నటించింది. అయితే నటిగా మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈమెను దర్శక నిర్మాతలు పెద్దగా పట్టించుకోలేదు. అటు తరువాత గట్టి ప్రయత్నాలు చేస్తే ‘శ్రీనివాస కళ్యాణం’ ‘నాయకి’ ‘నెక్స్ట్ ఏంటి’ ‘ఆడు మగాడ్రా బుజ్జి’ వంటి సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది కానీ అవి ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. ఇది పక్కన పెడితే ఈమె.. అప్పుడప్పుడు తన సోషల్ మీడియా ద్వారా పరోక్షంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేస్తుంటుందని ఆయన అభిమానులు ఈమె పై మండిపడుతుంటారు. రియాక్ట్ అయ్యేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కాబట్టి ఈమె ట్వీట్ లు బాగా వైరల్ అవుతుంటాయి.

Poonam Kaur tweet creates confusion in netzens1

ఇప్పుడు కూడా ఈమె ఓ ట్వీట్ చేసింది.. ‘డబ్బు హోదా ఉన్న వాడు రాజు అవ్వొచ్చు. కానీ ప్రేమ త్యాగం న్యాయం కోసం పోరాడే వ్యక్తి వీరుడవుతాడు. రాజులు శాసిస్తారు. వీరులు మిమ్ములను కాపాడుతారు. శాసించాలి అని తపన పడే మనిషిలో అహంకారం ఉంటుంది. అందరూ బాగుండాలనే వ్యక్తులలో ప్రేమ వైరాగ్యం ఉంటుంది’ అంటూ ట్వీట్ చేసింది. ఇది కూడా పవన్ పైన పరోక్షంగా సెటైర్ వేసేలానే ఉంది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కత్తి మహేష్ కూడా పవన్, పూనమ్ ల సంబంధం గురించి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు కొందరు నెటిజన్లు అసలు ‘నిన్ను ఎవ్వరు మోసం చేశారు పూనమ్?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే ‘చెప్పేస్తే ఈమె ట్వీట్ లను ఇంకా ఎవ్వరూ పట్టించుకోరు కదా’ అని సెటైర్లు వేస్తున్నారు. మరి అసలు సంగతి ఏంటో.. పూనమ్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో చూడాలి..!

Poonam Kaur tweet creates confusion in netzens2

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Poonam
  • #Actress Poonam Kaur
  • #Attack
  • #Gaganam
  • #Ganesh Just Ganesh

Also Read

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

related news

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

trending news

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

6 mins ago
Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

50 mins ago
Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

4 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

5 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

9 hours ago

latest news

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

24 hours ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago
Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version