Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » బోయపాటి శ్రీను నైజాన్ని బయటపెట్టిన పోసాని కృష్ణ మురళి

బోయపాటి శ్రీను నైజాన్ని బయటపెట్టిన పోసాని కృష్ణ మురళి

  • October 17, 2016 / 07:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బోయపాటి శ్రీను నైజాన్ని బయటపెట్టిన పోసాని కృష్ణ మురళి

యాక్షన్ చిత్రాలను తెరకెక్కించే డైరక్టర్ బోయపాటి శ్రీనుపై ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి ఫైర్ అయ్యారు. కృతజ్ఞత లేనివాడని, ఎలా మాట్లాడాలో కూడా తెలియని వ్యక్తి అని విమర్శించారు. తాను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దాదాపు ముప్పైమందిలో బోయపాటి ఒక్కడే యదవని నిర్మొహమాటంగా చెప్పారు. రీసెంట్ గా పోసాని ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ “బోయపాటి శ్రీను చాలా పేదవాడు. అతని అన్నయ్య బ్రహ్మయ్య నన్ను రిక్వెస్ట్ చేస్తే డైరక్టర్ ముత్యాల సుబ్బయ్య దగ్గర అసిస్టెంట్ గా శ్రీనుని పెట్టాను. ఆయన వద్దే పదేళ్లు పనిచేశాడు. అటువంటి వాడు నేను డైరక్ట్ చేసిన సినిమా శ్రావణ మాసం ఫెయిల్ అయితే ఇంటికి వచ్చి ఎగతాళి చేసి వెళ్ళాడు” అని వివరించారు.

“బోయపాటి భార్యకు బాగాలేదని ఏడుస్తుంటే నేను కారు ఇచ్చి ఆస్పత్రికి పంపించాను. మా ఆవిడ ఆస్పత్రి ఖర్చు అంత పెట్టుకుంది. అవేమి గుర్తు పెట్టుకోకుండా నీచంగా మాట్లాడాడు” అని పోసాని వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం హిట్ డైరక్టర్ కొరటాల శివ తను రాసిన సింహా చిత్రం కథకు బోయపాటి శ్రీను క్రెడిట్ ఇవ్వలేదని ఆరోపించారు. ఈ విషయం పై బోయపాటి స్పందించలేదు. మరి పోసాని మాటలకు ఏవిధంగా వివరణ ఇచ్చుకుంటారో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boyapati Srinu
  • #Director Trivikram Srinivas
  • #koratala siva
  • #Posani Krishna Murali

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

11 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

23 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

24 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version