Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Posani: నేను అనుకున్నది ఏదీ జరగలేదు… పోసాని ఎమోషనల్ కామెంట్స్!

Posani: నేను అనుకున్నది ఏదీ జరగలేదు… పోసాని ఎమోషనల్ కామెంట్స్!

  • February 21, 2023 / 04:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Posani: నేను అనుకున్నది ఏదీ జరగలేదు… పోసాని ఎమోషనల్ కామెంట్స్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పోసాని కృష్ణ మురళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా రచయితగా, దర్శక నిర్మాతగా ఎంతో పేరు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం రాజకీయాలలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు.ఇకపోతే పోసాని కృష్ణ మురళి తన మాట తీరుతో పలుసార్లు ఎన్నో వివాదాలు ఎదుర్కొన్న విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా ఈయన తరచూ ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు.

ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి పోసాని కృష్ణ మురళి తన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు.నేను బాగా చదువుకునేవాడిని అసిస్టెంట్ ప్రొఫెసర్ అవుతానన్న ఉద్దేశంతో తనకు ఎంతో మంచి సంబంధాలు వచ్చాయి అయితే కొందరు మాత్రం ఉద్దేశ పూర్వకంగా నా పెళ్లి సంబంధాలను చెడు కొట్టారని తెలియజేశారు. ఇక పెళ్లి చూపులు జరిగి ఓ సంబంధం సెట్ అయినప్పటికీ దానిని కూడా చెడగొట్టారని నాకు కూడా మనసు ఉంటుంది నాకు ఒక అమ్మాయి తోడు కావాలని ఉంటుంది.

కానీ కొందరి వల్ల నా లవ్వు లవ్లీ లైఫ్ కూడా పోయింది ఇలా సంబంధాలు చెడగొట్టడానికి కారణం ఎవరో తెలిసినప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితి నాది అని తెలిపారు. ఇలా నాపై నిందలు వేస్తూ నా క్యారెక్టర్ పై మచ్చలు వేస్తూ నాకు పెళ్లి సంబంధాలు చెడగొట్టారని ఈయన తెలిపారు. ఇలా తన గురించి చెడుగా చెబుతూ ప్రచారం చేస్తుంటే సహనం నశించి ఒకానొక సమయంలో పుస్తకాలలో కత్తి పెట్టుకొని తిరిగే వాడినని తెలిపారు.

Posani Krishna Murali shocking comments on Chiranjeevi Nagarjuna1

ఇక తన కుటుంబం మొత్తం సగం కూలిన డాబాల్లో నివసించే వాళ్ళమని దానిని బాగు చేయించడానికి కూడా అప్పట్లో నా దగ్గర డబ్బులు లేవని ఈయన ఆవేదన చెందారు. ఇక తన తల్లికి ఒక బంగారు గొలుసు తండ్రికి ఒక ఉంగరం, కారు కొనివ్వాలని అనుకున్నాను అయితే ఆ కోరిక నెరవేరకుండానే నా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు అంటూ ఈయన అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Posani Krishnamurali
  • #Posani
  • #Posani Krishnamurali

Also Read

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

related news

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

trending news

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 hours ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

13 hours ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

15 hours ago

latest news

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

16 hours ago
Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

17 hours ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

18 hours ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version