Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » మోహన్ బాబు, మనోజ్ ని పోసాని అలా అన్నాడేంటి ?

మోహన్ బాబు, మనోజ్ ని పోసాని అలా అన్నాడేంటి ?

  • March 21, 2017 / 07:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మోహన్ బాబు, మనోజ్ ని పోసాని అలా అన్నాడేంటి ?

ముక్కుసూటిగా మాట్లాడే ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి డైలాగ్ కింగ్ మోహన్ బాబు, అతని తనయుడు మంచు మనోజ్ పై సంచలన కామెంట్స్ చేశారు. మోహన్ బాబు పుట్టినరోజు సందర్భం గా తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో పోసాని మాట్లాడుతూ “మంచు మనోజ్ ని చేస్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయండి. లేదా పెద్ద మావోయిస్టు ని చేయండి. అప్పుడే మనోజ్ ఆశలు, కోరికలు, ఆశయాలు అన్నీ నెరవేరుతాయి” అంటూ మోహన్ బాబుకి సూచించారు. ఇక డైలాగ్ కింగ్ గురించి మాట్లాడేది ఏమి లేదంటూనే ప్రశంసల జల్లు కురిపించారు. “భారతదేశం స్వాతంత్రం గుర్తొస్తే మహాత్మాగాంధీ గుర్తుకు వస్తారు. మానవత్వం గురించి మాట్లాడితే మదర్ థెరిస్సా గుర్తుకు వస్తారు. భారతదేశంలో ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే మోహన్ బాబు గారు గుర్తుకొస్తారు” అంటూ అభినందించారు.

ఈ మధ్య మనుషుల్లో జంతు లక్షణాలు ఎక్కువైపోయాయి.. మనిషి మనిషిలా ఉండే వ్యక్తి మోహన్ బాబు అని పోసాని కృష్ణ మురళి చెప్పారు. “మోహన్ బాబు గారు యువర్ స్వీటెస్ట్, యువర్ హాటెస్ట్, యువర్ హానెస్ట్, యువర్ లేటెస్ట్, నథింగ్ బట్ ఎవరెస్టు” అంటూ ప్రశంసలతో ముంచెత్తారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manchu Family
  • #Manchu manoj
  • #manchu vishnu
  • #Mohan Babu
  • #Posani

Also Read

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

related news

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

trending news

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

15 hours ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

15 hours ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

15 hours ago
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

18 hours ago
Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

18 hours ago

latest news

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

2 days ago
Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

2 days ago
ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version