ప్రభాస్‌ 20వ సినిమా ముహూర్తం పిక్స్!

  • May 8, 2020 / 03:03 PM IST

‘జిల్’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన కె.కె. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం ప్రభాస్ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఇది ప్రభాస్‌కు 20వ సినిమా. ‘జాన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, ‘ఓ డియర్’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఇదిలా ఉంటే, ఈ చిత్ర యూనిట్ తాజాగా డైరెక్టర్ తన ట్విట్టర్ ద్వారా సినిమా ముహూర్తం పిక్స్ ను రిలీజ్ చేసారు.

1

2

3

4

5

6

7

8

9

10

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus