Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Prabhu Deva, Chiranjeevi: మరో రీమేక్ పై చిరు ఫోకస్!

Prabhu Deva, Chiranjeevi: మరో రీమేక్ పై చిరు ఫోకస్!

  • September 30, 2022 / 02:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhu Deva, Chiranjeevi: మరో రీమేక్ పై చిరు ఫోకస్!

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అది కాకుండా.. ‘వాల్తేర్ వీరయ్య’, ‘భోళా శంకర్’ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. వీటితో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో చిరు సినిమా చేయాలనుకున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చింది. కానీ ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయిందని టాక్. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మెగాస్టార్ ఓ రీమేక్ సినిమా చేయాలనుకుంటున్నారు.

నిజానికి ‘గాడ్ ఫాదర్’ సినిమా ఒక రీమేక్ అలానే ‘భోళా శంకర్’ కూడా కోలీవుడ్ సినిమాకి రీమేక్. ఇప్పుడు మరో రీమేక్ కథపై ఆయన దృష్టి పెట్టినట్లు సమాచారం. స్పానిష్ థ్రిల్లర్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నారు చిరు. ఒక రిటైర్డ్ డాన్ ఫ్యామిటీ చుట్టూ నడిచే స్టోరీ అది. దీన్ని తెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నారు. ఈ రీమేక్ బాధ్యతను ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవాకి అప్పగించినట్లు సమాచారం.

ఇదివరకు ప్రభుదేవా, చిరు కాంబినేషన్ లో ‘శంకర్ దాదా జిందాబాద్’ అనే సినిమా వచ్చింది. అలానే చిరు పనిచేసిన చాలా సినిమాలకు ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించారు. ‘గాడ్ ఫాదర్’ సినిమాలో కూడా ప్రభుదేవా ఒక సాంగ్ కి వర్క్ చేశారు. ఇప్పుడు మరోసారి దర్శకుడిగా ప్రభుదేవాకి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారు చిరు.

ప్రస్తుతం ప్రభుదేవా స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలో పడ్డారు. అది గనుక చిరుకి నచ్చితే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రావడం గ్యారెంటీ. ఈ మధ్యకాలంలో దర్శకుడిగా ప్రభుదేవా కెరీర్ ఏమంత బాగాలేదు. మెగాస్టార్ సినిమా ఛాన్స్ వస్తే మాత్రం దర్శకుడిగా తన టాలెంట్ ను నిరూపించుకునే అవకాశం వచ్చినట్లే. మరేం జరుగుతుందో చూడాలి!

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #Prabhudeva

Also Read

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

related news

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

trending news

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

2 hours ago
Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

4 hours ago
Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

4 hours ago
NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

22 hours ago
Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

22 hours ago

latest news

Radhika: మీరే నా సర్వస్వం.. ఎలా తట్టుకోవాలి: రాధిక ఎమోషనల్‌ పోస్ట్‌

7 mins ago
Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

20 mins ago
Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

20 hours ago
Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

1 day ago
Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version