కరోనా లాక్ డౌన్ టైంలో.. అదీ సోషల్ మీడియాలో అందరినీ సర్ప్రైజ్ చేసి బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన సెలబ్రిటీ ఎవరు అంటే..అందరూ తడుముకోకుండా చెప్పే పేరు ప్రగతి. సినిమాల్లో పిన్ని,తల్లి,వదిన,అత్త పాత్రలతో అలరిస్తూ వచ్చిన ప్రగతి.. సడెన్ గా ఆమెలోని మరో యాంగిల్ ను చూపించి అందరికీ షాక్ ఇచ్చింది. బైక్ నడపడం, మాస్ పాటలకు డ్యాన్స్ లు చెయ్యడం, జిమ్ వర్కౌట్ వీడియోలు, యోగా ఫోజులతో.. సోషల్ మీడియాకి హీట్ ఎక్కించింది ప్రగతి.
‘తన ఒరిజినాలిటీ ఇదేనని.. ఇలా ఎనర్జిటిక్ గా ఉండడమే తనకి ఇష్టమని’.. ప్రగతి.. ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.అంతేకాదు రొటీన్ పాత్రలు చేసి చేసి తనకు బోర్ కొట్టిందని.. కుదిరితే బోల్డ్ పాత్రలు చెయ్యాలనే ఆసక్తి ఉన్నట్టు కూడా తెలిపింది. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. తాజాగా ప్రగతి కొన్ని కొత్త ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఈమె యమ గ్లామరస్ గా ఉందని చెప్పొచ్చు. బ్లూ కలర్ జీన్స్ లో ప్రగతి దర్శనమిచ్చింది.
ఓ ఫొటోలో అయితే నడుము అందాలను కూడా చూపిస్తూ సోషల్ మీడియాకు హీట్ ఎక్కిస్తుంది. ప్రగతి లేటెస్ట్ ఫోటోలకు కుర్రకారు కూడా ఫిదా అయిపోయారని చెప్పొచ్చు. ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి :
1
2
3
4
More…
View this post on Instagram
Do something that makes u feel good everyday 😍🧡💫💯
A post shared by Pragathi Mahavadi (@pragstrong) on
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
Most Recommended Video
2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!