Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ప్రగ్య భలే ఛాన్స్‌ కొట్టేసిందట.. ఎలాగో?

ప్రగ్య భలే ఛాన్స్‌ కొట్టేసిందట.. ఎలాగో?

  • January 25, 2021 / 07:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రగ్య భలే ఛాన్స్‌ కొట్టేసిందట.. ఎలాగో?

బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌కి హీరోలు రావడం కామన్‌. పాన్‌ ఇండియా పేరుతో అక్కడి నాయికల్ని.. ఇకడ నాయకులతో కలుపుతున్నారు మన దర్శకనిర్మాతలు. అయితే మధ్యలో మన నాయికల కూడా బాలీవుడ్‌కి వెళ్తున్నారు. రీసెండ్‌ డేస్‌లో అయితే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తోంది. రష్మిక రెండు సినిమాలు ఓకే చేసుకుంది. పూజా హెగ్డే అయితే అక్కడ, ఇక్కడా సినిమాలు చేస్తూ వస్తోంది. తాజాగా మరో హీరోయిన్‌ బాలీవుడ్‌కి వెళ్తోంది. ఆమెనే ప్రగ్యా జైస్వాల్‌. అందులోనూ ఓ సూపర్‌స్టార్‌ పక్కన నటించే ఛాన్స్‌ కొట్టేసిందట.

తెలుగులో చాలా రోజులుగా సరైన సినిమాలు లేని ప్రగ్యా జైస్వాల్‌ బాలీవుడ్‌ ఛాన్స్‌ సాధించడం ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిందట. సల్మాన్‌ ఖాన్‌, ఆయుష్‌ శర్మ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న ‘అంతిమ్‌’ అనే సినిమా తెరకెక్కుతోంది. అందులో ఓ హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్‌ను ఎంచుకున్నట్లు సమాచారం. ఇందులో ఇప్పటికే మహిమ మక్వానను ఓ హీరోయిన్‌గా ఎంచుకున్న విషయం తెలిసిందే. అయితే ఎవరి సరసన అనేది తెలియాల్సి ఉంది. అయితే సల్మాన్‌ సరననే నటిస్తోందని వార్తలు వస్తున్నాయి.

‘అంతిమ్‌’ టీజర్‌ను ఇటీవల చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో సల్మాన్‌ బావమరిది ఆయుష్‌ శర్మ ఫుల్‌ బాడీ ట్రాన్స్‌ఫామ్‌తో మాస్‌ హీరో లెక్కన కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు మహేష్‌ మంజ్రేకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మహాబలేశ్వర్ లో సాగుతోన్న తాజా షెడ్యూల్‌లో ప్రగ్య పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. మరాఠీలో 2018లో విడుదలైన ముల్సీ ప్యాట్రన్‌ను రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. మాతృక మరాఠీలో మంచి విజయం సాధించడం గమనార్హం.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Pragya Jaiswal
  • #Actress Pragya Jaiswal
  • #Nandamuri Balakrishna
  • #Pragya
  • #Pragya Jaiswal

Also Read

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన  ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

related news

Lakshmi Narasimha: కొత్త ట్రెండ్‌తో ‘లక్ష్మీనరసింహ’.. అందరూ ఇదే పని చేయగలరా?

Lakshmi Narasimha: కొత్త ట్రెండ్‌తో ‘లక్ష్మీనరసింహ’.. అందరూ ఇదే పని చేయగలరా?

ఏంటీ నాగ్‌, బాలయ్య ఒక సినిమాలోనా? సాధ్యమైతే రొంబ సంతోషం!

ఏంటీ నాగ్‌, బాలయ్య ఒక సినిమాలోనా? సాధ్యమైతే రొంబ సంతోషం!

Balakrishna: బాలకృష్ణ.. ఇక టైమ్ వృధా చేయకుండా మాస్ ప్లాన్!

Balakrishna: బాలకృష్ణ.. ఇక టైమ్ వృధా చేయకుండా మాస్ ప్లాన్!

ఇటు నాగ్‌.. అటు బాలయ్య.. ఒకేసారి ఇద్దరి చూపు కోలీవుడ్‌ వైపు..!

ఇటు నాగ్‌.. అటు బాలయ్య.. ఒకేసారి ఇద్దరి చూపు కోలీవుడ్‌ వైపు..!

Balakrishna: మెగాస్టార్ ను టచ్ చేసేలా.. బాలయ్య రెమ్యునరేషన్.!

Balakrishna: మెగాస్టార్ ను టచ్ చేసేలా.. బాలయ్య రెమ్యునరేషన్.!

trending news

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

16 hours ago
Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

18 hours ago
House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

18 hours ago
Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

20 hours ago

latest news

Srinu Vaitla: ఆ సినిమాలో రవితేజను వెంకీ అని పిలవలేదట.. మీరు పసిగట్టారా?

Srinu Vaitla: ఆ సినిమాలో రవితేజను వెంకీ అని పిలవలేదట.. మీరు పసిగట్టారా?

15 mins ago
Housefull 5: తలల పట్టుకుంటున్న ‘హౌస్‌ఫుల్‌’ ఫ్యాన్స్‌.. బాలీవుడ్‌ జనాలు ఏం చేస్తారో?

Housefull 5: తలల పట్టుకుంటున్న ‘హౌస్‌ఫుల్‌’ ఫ్యాన్స్‌.. బాలీవుడ్‌ జనాలు ఏం చేస్తారో?

22 mins ago
తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటు!

తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటు!

1 hour ago
డేరింగ్‌ స్టంట్‌తో గిన్నిస్‌ బుక్‌లోకి స్టార్‌ హీరో.. ఏం చేశాడంటే?

డేరింగ్‌ స్టంట్‌తో గిన్నిస్‌ బుక్‌లోకి స్టార్‌ హీరో.. ఏం చేశాడంటే?

2 hours ago
Anirudh Ravichander: ‘కింగ్డమ్’ టీంని ఇబ్బంది పెడుతున్న అనిరుధ్..?

Anirudh Ravichander: ‘కింగ్డమ్’ టీంని ఇబ్బంది పెడుతున్న అనిరుధ్..?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version