Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ప్రెట్టీ కాస్ట్యూమ్స్ కాస్ట్ ఎంతంటే..?

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ప్రెట్టీ కాస్ట్యూమ్స్ కాస్ట్ ఎంతంటే..?

  • February 25, 2023 / 11:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ప్రెట్టీ కాస్ట్యూమ్స్ కాస్ట్ ఎంతంటే..?

ప్రగ్యా జైస్వాల్.. ఈ సొట్ట బుగ్గల సుందరి గురించి కొత్తగా ఇంట్రడక్షన్ అక్కర్లేదు.. హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.. ‘విరాట్టు’ అనే కోలీవుడ్ మూవీతో డెబ్యూ చేసింది.. తర్వాత బాలీవుడ్‌లో ‘టిటూ MBA’, దాని తర్వాత వయా టాలీవుడ్.. ‘మిర్చిలాంటి కుర్రోడు’ లో యాక్ట్ చేసింది.. కానీ వరుణ్ తేజ్ పక్కన చేసిన ‘కంచె’ తోనే మంచి గుర్తింపు వచ్చింది.. ‘ఓం నమో వెంకటేశాయ’, ‘గుంటూరోడు’, ‘నక్షత్రం’ వంటి ఫ్లాపులతో హ్యాట్రిక్ కొట్టింది కానీ..

‘జయ జానకి నాయక’ లో క్యామియో.. ‘ఆచారి అమెరికా యాత్ర’ లో కథానాయికగా చేసింది.. అప్పటివరకు ప్రగ్యా చేసిన చిత్రాలు ఒక ఎత్తైతే.. బాలయ్యతో నటించిన ‘అఖండ’ మరో ఎత్తు.. కెరీర్‌లో ఫస్ట్ టైం సీనియర్ స్టార్ హీరోతో ఆడి పాడి మరింత పాపులర్ అయింది.. మోహన్ బాబు ‘సన్నాఫ్ ఇండియా’ తర్వాత తెలుగులో కనిపించలేదు. అమ్మడు మ్యూజిక్ వీడియోలోనూ సందడి చేసింది.. కొద్ది రోజులుగా హాలీడే టూర్స్ పేరుతో విదేశాల్లో వివిధ ప్రాంతాల్లో సోలోగా చిల్ అవుతూ.. పాప గ్లామర్ ట్రీట్ ఇస్తోంది..

ట్రిప్‌కి సంబంధించిన పిక్స్, వీడియోస్ పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో సెగలు రేేపుతోంది.. డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సుల్లో ‘తగ్గేదే లే’ అన్నట్టు అందాల విందు చేస్తూ కుర్రకారుకి ఫుల్ కిక్ ఇస్తోంది.. ఇక యూత్ అమ్మాయిలంతా ప్రగ్యా కాస్ట్యూమ్స్ ట్రెండీగా బాగున్నాయి.. ప్రెట్టీగా ఉందని కామెంట్స్ చేస్తూ.. ఆ స్టైలిష్ డ్రెసెస్ బ్రాండ్స్ అండ్ కాస్ట్ గురించి సెర్చ్ చేస్తున్నారు.. నెట్టింట దొరికిన డీటెయిల్స్ ప్రకారం ప్రగ్యా జైస్వాల్ ధరించిన దుస్తులకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

1) KAYJAY – Star Struck Dress – కాస్ట్ – రూ. 6,500/-

2) SHOWPO – Josana Midi Dress – Diamante Trim Panelled Thigh Split Dress – కాస్ట్ – రూ. 6,199/-

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pragya Jaiswal
  • #Akhanda
  • #Pragya Jaiswal

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

17 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

2 days ago

latest news

Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

18 hours ago
Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

19 hours ago
Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

20 hours ago
Bahubali 3 : చాలాకాలం తరువాత ప్రభాస్, అనుష్క, రానా ఒకే ఫ్రేమ్ లో….!

Bahubali 3 : చాలాకాలం తరువాత ప్రభాస్, అనుష్క, రానా ఒకే ఫ్రేమ్ లో….!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version