Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ప్రగ్యా జైస్వాల్ కష్టానికి ప్రతిఫలం దక్కేనా…

ప్రగ్యా జైస్వాల్ కష్టానికి ప్రతిఫలం దక్కేనా…

  • August 10, 2017 / 12:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రగ్యా జైస్వాల్ కష్టానికి ప్రతిఫలం దక్కేనా…

“డేగ, మిర్చిలాంటి కుర్రాడు” లాంటి డిజాస్టర్ మూవీస్ అనంతరం క్రిష్ “కంచె” చిత్రంలో నటించే సదవకాశం సొంతం చేసుకొన్న ప్రగ్య జైస్వాల్ అనంతరం “ఓం నమోవెంకటేశా, గుంటూరోడు” చిత్రాల్లో హీరోయిన్ గా వరుస అవకాశాలు సొంతం చేసుకొని టాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. అభినయ సామర్ధ్యం అంతంతమాత్రమే అయినా.. అందాల ఆరబోత విషయంలో ఎలాంటి ఇబ్బంది చూపకపోవడంతో అమ్మడి కెరీర్ కి ధోకా లేదనుకొన్నారందరూ.

కట్ చేస్తే.. కృష్ణవంశీ దర్శకత్వంలో “నక్షత్రం”లో నటించే అవకాశం అందిపుచ్చుకోవడంతో, మామూలు అమ్మాయిలనే అందంగా చూపించే కృష్ణవంశీ ఎక్స్ పోజింగ్ కు అడ్డుచెప్పని ప్రగ్యాను ఇంకాస్త అందంగా చూపిస్తాడని, సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా అమ్మడికి బోలెడు ఆఫర్లు వస్తాయని అందరూ అనుకొన్నారు. కానీ.. అందుకు భిన్నంగా “నక్షత్రం” డిజాస్టర్ కంటే దారుణమైన టాక్ తెచ్చుకొని థియేటర్లలో కనీసం రెండ్రోజులు కూడా లేకుండా కనుమరుగైపోయింది. ఆ సినిమాలో అమ్మడు చేసిన భీభత్సమైన ఎక్స్ పోజింగ్ చూసి ఆదేస్థాయి క్యారెక్టర్ ను “జయ జానకి నాయక”లోనూ చేయించాడు బోయపాటి. సినిమా రేపు విడుదలవుతుండగా.. సినిమాలో అమ్మడు చేసిన “డిస్కో బాబూ” సాంగ్ ప్రోమో ఒకటి రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ పాటలో అమ్మడు చూపిన అందాలు చూసి కుర్రకారు నోరెళ్ళబెట్టారు. “నక్షత్రం”లో కంటే నాటీగా ఉందిగా అమ్మడు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి ఈ ఎక్స్ పోజిగ్ ప్రగ్య కెరీర్ కు ఏమేరకు ఉపయోగపడుతుందో చూడాలి!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #gunturodu movie
  • #Nakshatram Movie
  • #Pragya Jaiswal
  • #Pragya Jaiswal Movies

Also Read

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

related news

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

Bunny Vas: అప్పుడు అల్లు అరవింద్‌ చేస్తోంది.. ఇప్పుడు బన్ని వాస్‌ చేస్తున్నారు

Maruthi: ‘పొంగల్‌’కే తేల్చుకోవాలని  ఫిక్స్‌ అయిన మారుతి.. అదే టైటిల్‌తో సినిమాకు రెడీ!

trending news

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

6 hours ago
D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

9 hours ago
Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

21 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

22 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

22 hours ago

latest news

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

16 hours ago
నంది అవార్డులను అలా పోలుస్తారా? లేనిపోని వివాదంలోకి యువ నిర్మాత

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

1 day ago
Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version