Pragya Jaiswal: సూట్ బటన్స్ విప్పేసి కుర్రకారుకు మరింత వేడి పెంచుతున్న ప్రగ్యా జైస్వాల్!
కంచె సినిమాతో ఓవర్ నైట్ లో పాపులర్ అయిపోయిన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ . తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది కొద్దిరోజులుగా ఈ భామ ఓ రేంజ్లో గ్లామర్ షో చేస్తుంది. తాజాగా లేడీ బాస్ లా సూట్ లో యువతను ఆకర్షించే విధంగా తన అందాల ప్రదర్శనతో సమ్మర్ లో మరింత హీట్ రగిలించింది. ఇందులో ఈ బ్యూటీ సూట్ బటన్స్ విప్పేసి తన బోల్డ్ నెస్ ను చాటుకుంది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.