Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్

ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్

  • March 9, 2020 / 05:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్

‘మిర్చి లాంటి కుర్రాడు’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘కంచె’ చిత్రంతోనే పాపులారిటీ సంపాదించుకుంది ప్రగ్య జైస్వాల్. ఈ చిత్రంలో ఈమె నటిగా కూడా మంచి మార్కులు వేయించుకుంది. దాంతో ‘నక్షత్రం’ ‘ఓం నమో వేంకటేశాయ’ ‘గుంటూరోడు’ ‘ఆచారి అమెరికా యాత్ర’ ‘జయ జానకి నాయక’ వంటి చిత్రాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అయితే ఆ సినిమాల్లో ఒక్కటి కూడా హిట్ అవ్వకపోవడంతో … ఈమెకు ఛాన్స్ లు రావడం లేదు. అప్పటి నుండీ తన సోషల్ మీడియాలో కొత్త ఫోటోఘాట్లు చేస్తూ వచ్చింది.

Actrss Pragya Jaiswal Latest Stunning Photoshoot

మెగాస్టార్ ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో ఈమెకు ఛాన్స్ దక్కినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ చిత్రంలో ఈమె లేదు. మరి మధ్యలో ఈమెను తప్పించారా.. లేక ఆ పాత్రను ఎడిటింగ్ లో తొలగించారా… అన్నది మాత్రం క్లారిటీ లేదు. ఇక ఇటీవల పవన్- క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘విరూపాక్షి’ (వర్కింగ్ టైటిల్) లో నటిస్తుంది అన్నారు. కానీ ఆ విషయం పై కూడా స్పష్టత రాలేదు. ఇదిలా ఉండగా.. ఇక లాభం లేదు అనుకుందేమో… కొత్త ఫోటో షూట్లతో దాడి చేస్తుంది. ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

Pragya Jaiswal Latest Stunning Photoshoot1

2

Pragya Jaiswal Latest Stunning Photoshoot2

3

Pragya Jaiswal Latest Stunning Photoshoot3

4

Pragya Jaiswal Latest Stunning Photoshoot4

5

Pragya Jaiswal Latest Stunning Photoshoot5

6

Pragya Jaiswal Latest Stunning Photoshoot6

7

Pragya Jaiswal Latest Stunning Photoshoot7

8

Pragya Jaiswal Latest Stunning Photoshoot8

9

Pragya Jaiswal Latest Stunning Photoshoot9

10

Pragya Jaiswal Latest Stunning Photoshoot10

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Jaiswal
  • #Actress Pragya
  • #Actress Pragya Jaiswal
  • #Jaiswal
  • #Pragya

Also Read

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

related news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

trending news

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

12 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

12 hours ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

15 hours ago
Varun Tej – Nagababu: తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో వరుణ్‌ – నాగబాబు.. ఏ సినిమాలో అంటే?

16 hours ago
Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

17 hours ago
Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

18 hours ago
Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version