టాలీవుడ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 'మిర్చి లాంటి కుర్రాడు' అనే చిన్న సినిమాలో నటించిన ఈమెకు దర్శకుడు క్రిష్ తన 'కంచె' సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. తన సోషల్ మీడియా ఖాతాల్లో గ్లామర్ ఫోటోలు షేర్ చేసి హాట్ టాపిక్ గా నిలుస్తుంది. కొద్దిరోజులుగా ప్రగ్యా జైస్వాల్ చేస్తున్న గ్లామర్ షో మామూలుగా ఉండటం లేదు. మునుపటికంటే ఆమె అందాల ప్రదర్శన ఇంకా పెంచేసింది. ఛాన్స్ దొరికిన ప్రతిసారి బికినీ ఫొటోలతో ఈమె చేస్తున్న గ్లామర్ రచ్చ మామూలుగా ఉండటం లేదు.మీరు కూడా ఈ ఫోటోలను చూసేయండి :