Pragya Jaiswal: నెవర్ బిఫోర్ క్లీవేజ్ షో..హాట్ టాపిక్ గా మారిన ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోలు!
టాలీవుడ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘మిర్చి లాంటి కుర్రాడు’ అనే చిన్న సినిమాలో నటించిన ఈమెకు దర్శకుడు క్రిష్ తన ‘కంచె’ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. కంచె సినిమాతో ఓవర్ నైట్ లో పాపులర్ అయిపోయిన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ .ఈ బ్యూటీ మునుపటికంటే కూడా గ్లామర్ డోస్ పెంచి ఫోటో షూట్లు చేస్తుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోల్లో క్లీవేజ్ షోలతో యూత్ ను ఆకర్షించింది అని చెప్పాలి. ఆ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి: