Pragya Jaiswal: ఫాంటు విప్పేసి ఇన్నర్ వేర్ చూపిస్తున్న ప్రగ్యా జైస్వాల్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు!

  • March 10, 2023 / 06:48 PM IST

మొన్ననే కదండీ బాలయ్య బాబుతో చేసిన ఓ నగల యాడ్ లో చీర కట్టుకుని.. నగలు పెట్టుకుని చాలా పద్దతిగా కనిపించింది. విజయవాడ వెళ్ళినప్పుడు కూడా అంతే పద్దతిగా వెళ్ళింది. కానీ ఇది ఇప్పుడు ఇలా బోల్డ్ అవతార్ లోకి మారిపోయింది మన ప్రగ్యా జైస్వాల్. ఈమె అందాన్ని ఆరాధించేవారి కోసం ఈ మధ్య ఈమె చేస్తున్న గ్లామర్ షో మామూలుగా లేదు. అవకాశాల కోసం మాత్రమే కాదు ఇన్స్టాగ్రామ్ ద్వారా డబ్బులు సంపాదించాలి అనేది కూడా ఈమె తాపత్రయంగా తెలుస్తుంది.

ఏకంగా ఫాంటు విప్పేసి ఇన్నర్ వేర్ చూపిస్తూ బోల్డ్ ఫోజ్ ఇచ్చింది ప్రగ్యా. ఓ మ్యాగ్జైన్ కోసం ఆమె ఇలా మారిపోయింది. యువత మాత్రం ఈమె బోల్డ్ ఫోజుకి యమ ఫిదా అయిపోతున్నారు. ‘అఖండ’ వంటి పెద్ద సినిమాలో నటించినా.. ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టినా ఎందుకో ఈ అమ్మడు వెనుకబడే ఉంది. ఈ ఫోటోలను బట్టి అయినా ఈమెకు మంచి ఆఫర్లు రావాలి మరి :

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus