‘మిర్చిలాంటి కుర్రాడు’ (బిగ్ బాస్ ఫేమ్ అభిజీత్ హీరో) మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్ ‘కంచె’ తో గుర్తింపు తెచ్చుకుంది.. ‘ఓం నమో వెంకటేశాయ’, ‘నక్షత్రం’, ‘జయ జానకి నాయక’ మూవీస్‌లో కనిపించింది..మంచు ఫ్యామిలీ హీరోలందరితోనూ నటించింది.. మంచు విష్ణు ‘ఆచారి అమెరికా యాత్ర’, మంచు మనోజ్ ‘గుంటూరోడు’, మెహన్ బాబు ‘సన్నాఫ్ ఇండియా’ సినిమాలు చేసింది.. బాలయ్య ‘అఖండ’ తో బ్లాక్ బస్టర్ అందుకుంది..
ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రగ్యా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. నెటిజన్లతో తన అప్‌డేట్స్ అన్నిటినీ షేర్ చేసుకుంటూ ఉంటుంది.. ఇక లేటెస్ట్ పిక్స్ గురించైతే చెప్పక్కర్లేదు.. స్పైసీ ఇమేజెస్, రీల్స్ లాంటివి అప్‌లోడ్ చేస్తుంటుంది..ట్రెండీగా ఉన్నా.. ట్రెడిషనల్ వేర్‌లో కనిపించినా కానీ తన మార్క్ గ్లామర్ ఒలకబోసే ప్రక్రియ మాత్రం కామన్.. కైపెక్కించే కళ్లతో కొంటె చూపులు రువ్వుతూ కుర్రకారుకి కిక్కెక్కించేలా ఉన్న ప్రగ్యా పోస్ట్ చేసే పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

More…
1

2

More…
1

2

3

4

5

6

7

More….
1

2

3

1

2
3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

1

2

3

4
5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Most Recommended Video
‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!
