Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ప్రగ్యా… మరీ ఇంత ఘోరమా?

ప్రగ్యా… మరీ ఇంత ఘోరమా?

  • July 3, 2019 / 03:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రగ్యా… మరీ ఇంత  ఘోరమా?

‘మిర్చి లాంటి కుర్రాడు’ అనే చిత్రంతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైంది ప్రగ్యా జైస్వాల్. ఆ చిత్రం ఎప్పుడు వచ్చింది.. అందులో హీరో ఎవరు.. అని ఆశ్చర్యపోకండి. ఆ సినిమా వచ్చింది. కాకపోతే ఈ అమ్మడు ‘కంచె’ చిత్రంతో బాగా పాపులర్ అయ్యింది అంతే..! ఇక అటుతరువాత ‘ఓం నమో వెంకటేశాయ’ ‘గుంటూరోడు’ ‘జయ జానకి నాయక’ ‘నక్షత్రం’ ‘ఆచారి అమెరికా యాత్ర’ వంటి చిత్రాలలో కూడా నటించింది. అయితే అవన్నీ డిజాస్టర్లు కావడంతో ఈ అమ్మడిని ఎవరూ పట్టించుకోవట్లేదు. ‘సైరా’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నప్పటికీ ఈ అమ్మడి పేరు పెద్దగా వినిపించట్లేదు.

pragya-jaiswal-latest-photoshoot-still

మంచి గ్లామర్ ఆమె సొంతం.. అయినప్పటికీ ప్రస్తుతం ఆమెకు అవకాశాలు రావడంలేదు. ఈ క్రమంలో ఒక్క ఆఫర్ అయినా రాకపోతుందా అని తన హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియా ని ఉతికారేస్తుంది. తాజాగా ఆమె కొన్ని ఫోటోలని పోస్ట్ చేసింది. బ్లాక్ కలర్ బికినీ టైప్ డ్రెస్ ఒకటి కాగా, బ్లూ కలర్ టాప్ వేసుకుని కింద బ్లూ షార్ట్ వేసుకొని తెగ అందాలు ఆరబోస్తుంది. దర్శకనిర్మాతల దృష్టి తనపై పడకపోతుందా అన్నట్టు ఆ ఫొటోలకి ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

2

pragya-jaiswal-latest-photoshoot-still1

3

pragya-jaiswal-latest-photoshoot-still2

4

pragya-jaiswal-latest-photoshoot-still3

5

pragya-jaiswal-latest-photoshoot-still4

6

pragya-jaiswal-latest-photoshoot-still5

7

pragya-jaiswal-latest-photoshoot-still6

8

pragya-jaiswal-latest-photoshoot-still7

9

pragya-jaiswal-latest-photoshoot-still8

10

pragya-jaiswal-latest-photoshoot-still9

11

pragya-jaiswal-latest-photoshoot-still10

12

pragya-jaiswal-latest-photoshoot-still11

13

pragya-jaiswal-latest-photoshoot-still12

14

pragya-jaiswal-latest-photoshoot-still13

15

pragya-jaiswal-latest-photoshoot-still14

16

pragya-jaiswal-latest-photoshoot-still15

17

pragya-jaiswal-latest-photoshoot-still16

18

pragya-jaiswal-latest-photoshoot-still17

19

pragya-jaiswal-latest-photoshoot-still18

20

pragya-jaiswal-latest-photoshoot-still19

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pragya Jaiswal
  • #Pragya Jaiswal
  • #Pragya Jaiswal Photoshoot

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

trending news

18 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

18 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

18 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

1 day ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

1 day ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

2 days ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version