Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Prakash Raj: విశాల్ ను టార్గెట్ చేసిన ప్రకాష్ రాజ్.. మోదీ వల్లే అంటూ?

Prakash Raj: విశాల్ ను టార్గెట్ చేసిన ప్రకాష్ రాజ్.. మోదీ వల్లే అంటూ?

  • November 4, 2022 / 12:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prakash Raj: విశాల్ ను టార్గెట్ చేసిన ప్రకాష్ రాజ్.. మోదీ వల్లే అంటూ?

ప్రముఖ కోలీవుడ్ నటులలో ఒకరైన విశాల్ కు అభిమన్యుడు తర్వాత నటించిన సినిమాలన్నీ వరుస షాకులిస్తున్నాయి. విశాల్ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గతంతో పోల్చి చూస్తే తెలుగులో కూడా విశాల్ మార్కెట్ తగ్గిందనే సంగతి తెలిసిందే. అయితే విశాల్ పై తాజాగా ప్రకాష్ రాజ్ సెటైర్లు వేయగా ఆ సెటైర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా విశాల్ ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన కాశీని సందర్శించడం జరిగింది.

అయితే విశాల్ కాశీని సందర్శించడంలో ఆశ్చర్యం ఏమీ లేకపోయినా ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో పాటు మోదీని ప్రశంసించారు. కాశీ పుణ్యక్షేత్రంను నరేంద్ర మోదీ బాగా అభివృద్ధి చేశారని ఆయన పేర్కొన్నారు. మోదీకి సెల్యూట్ అని విశాల్ కామెంట్లు చేశారు. ప్రధాని మోదీకి సెల్యూట్ అని విశాల్ చెప్పుకొచ్చారు. అయితే విశాల్ ట్వీట్ కు మోదీ కూడా రియాక్ట్ అయ్యారు. కాశీలో మీకు అద్భుతమైన అనుభూతి కలగడం సంతోషం అని మోదీ రియాక్ట్ కాగా ఆ కామెంట్లపై ప్రకాష్ రాజ్ సెటైర్లు వేశారు.

షాట్ ఓకే.. వాట్ నెక్స్ట్ అని ప్రకాష్ రాజ్ అన్నారు. మోదీపై వ్యతిరేకత ఉండటం వల్ల ప్రకాష్ రాజ్ విశాల్ ను టార్గెట్ చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రకాష్ రాజ్ సెటైర్ల గురించి విశాల్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ప్రకాష్ రాజ్ కామెంట్లపై విశాల్ మాత్రం ప్రస్తుతానికి సైలెంట్ గానే ఉన్నారు.

మరోవైపు విశాల్ స్టార్ హీరో సినిమాలో విలన్ గా నటించనున్నారంటూ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. విశాల్ సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా కెరీర్ ను కొనసాగిస్తుండగా విశాల్ తర్వాత ప్రాజెక్ట్ లతో భారీ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విశాల్ ఒక్కో సినిమాకు 8 కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Prakash Raj
  • #Hero Vishal
  • #Prakash Raj
  • #Vishal

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ముగ్గురిలా మారిపోయిన విశాల్‌.. ఇంకా కొన్ని స్పెషల్స్‌ ఉన్నాయట

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

4 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

6 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

9 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

9 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

10 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

3 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

5 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

7 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

8 hours ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version