Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » ట్రోలింగ్ పై స్పందించిన ప్రశాంత్ నీల్!

ట్రోలింగ్ పై స్పందించిన ప్రశాంత్ నీల్!

  • December 4, 2020 / 01:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ట్రోలింగ్ పై స్పందించిన ప్రశాంత్ నీల్!

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘సలార్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ప్రశాంత్ నీల్ ఈ సినిమా అనౌన్స్ చేసిన వెంటనే కన్నడ ఫ్యాన్స్ అతడిపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. కన్నడ హీరోలను పక్కన పెట్టి వేరే ఇండస్ట్రీకి చెందిన హీరోతో సినిమా అనౌన్స్ చేయడాన్ని కన్నడ ప్రేక్షకులు తట్టుకోలేక.. ప్రశాంత్ ని ట్రోల్ చేశారు. తాజాగా ఈ ట్రోలింగ్ పై ప్రశాంత్ నీల్ స్పందించాడు. ‘సలార్’ సినిమాలో హీరోతో పాటు కీలక పాత్రల్లో ఎవరూ కన్నడ ఆర్టిస్టులు ఉండరనే విషయాన్ని ప్రశాంత్ ఒప్పుకున్నారు.

తన తదుపరి సినిమాకు ప్రభాస్ ను ఎందుకు తీసుకున్నారో వివరించారు. తన కథకు అమాయకమైన లుక్స్ ఉండే స్టార్ హీరో కావాలని.. ప్రభాస్ లో ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. అలాంటి క్వాలిటీ ఉన్న మరో హీరో తనకు కనిపించలేదని.. ప్రభాస్ అయితే తెరపై అమాయకత్వాన్ని అద్భుతంగా పండిస్తాడని అన్నారు. ‘సలార్’ లాంటి డార్క్ యాక్షన్ సినిమాకి అమాయకత్వంతో పనేంటనే విషయంపై కూడా ప్రశాంత్ క్లారిటీ ఇచ్చారు. ఇన్నోసెంట్ గా ఉండే హీరో కరుడుగట్టిన నాయకుడిగా ఎలా మారాడో తన సినిమాలో చూపించబోతున్నట్లు తెలిపాడు.

ఈ క్రమంలో ‘సలార్’ అనే పదానికి అర్ధం కూడా చెప్పారు. ఈ పదానికి చాలా భాషల్లో చాలా అర్ధాలు ఉన్నాయట. కానీ సాధారణంగా అందరూ చెప్పుకునే అర్ధం ఏంటంటే.. కమాండర్-ఇన్-చీఫ్. తన సినిమాకి సంబంధించి ‘సలార్’ అంటే కుడిభుజం లాంటి ఓ వ్యక్తి జనరల్ గా ఎలా ఎదిగాడనే విషయాన్ని చూపించబోతున్నాడట దర్శకుడు ప్రశాంత్.

Most Recommended Video

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hombale Films
  • #Prashant Neel
  • #Rebel Star Prabhas
  • #SALAAR

Also Read

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

related news

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

trending news

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

6 hours ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

7 hours ago
Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

23 hours ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

1 day ago

latest news

Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

6 hours ago
Oscar Awards: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో.. వీళ్లు చాలా స్పెషల్‌..

Oscar Awards: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో.. వీళ్లు చాలా స్పెషల్‌..

7 hours ago
Shekar Master: మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ డ్యాన్స్‌ డైరక్టర్‌.. హీరో స్టార్‌ కొరియోగ్రాఫర్‌ తనయుడే!

Mann Pishach: ఇద్దరు నటులు.. బడ్జెట్‌ రూ.33 వేలు.. సినిమా రిలీజ్‌కి రెడీ

Arthi, Jayam Ravi: అది అసహ్యకరమైన ప్రవర్తన.. జయం రవిపై భార్య ఫైర్‌.. ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version