Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Premi Viswanath: సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న వంటలక్క.. భలే సర్ప్రైజ్..!

Premi Viswanath: సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న వంటలక్క.. భలే సర్ప్రైజ్..!

  • October 14, 2022 / 06:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Premi Viswanath: సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న వంటలక్క.. భలే సర్ప్రైజ్..!

‘కార్తీక దీపం’ సీరియల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టెలివిజన్ రంగంలో ఓ ‘బాహుబలి’ లాంటిది ఈ సీరియల్. 5 ఏళ్ళుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ సీరియల్ పేరు చెప్పగానే ఎక్కువగా గుర్తుకొచ్చేది వంటలక్క అలియాస్ దీప పాత్ర. సీరియల్ కథ మొత్తం ఈ పాత్ర చుట్టూనే తిరుగుతుంది.అందుకే ఈ పాత్ర పై సోషల్ మీడియాలో చాలా మీమ్స్ వస్తాయి. కొన్ని సినిమాల్లో కూడా ‘వంటలక్క’ పేరుతో కామెడీ ట్రాక్ లు కూడా నడిచాయి.

ఈ పాత్రను పోషించింది మలయాళ నటి ప్రేమి విశ్వనాథ్. మలయాళంలో ఈమె ఓ సినిమాలో నటించింది కానీ ఆ సినిమా రిలీజ్ కు నోచుకోలేదు అని గతంలో టాక్ నడిచింది. సాధారణంగా బుల్లితెర పై ఓ మాదిరి క్రేజ్ వస్తే చాలు వెంటనే వెండితెర పై దర్శనమిచ్చేస్తారు నటీనటులు. కానీ ప్రేమీ విశ్వనాథ్ మాత్రం ఇంకా సినిమాల్లో బిజీ కాలేదు. నిజానికి ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో ఓ పాత్రకు ఈమెను సంప్రదించాడు దర్శకుడు రాజమౌళి. కానీ కొన్ని కారణాల వల్ల ఈమె ‘ఆర్.ఆర్.ఆర్’ లో భాగం కాలేకపోయింది.

అయితే ఇప్పుడు ఓ క్రేజీ సినిమాలో ఈమె నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. వివరాల్లోకి వెళితే.. నాగ చైతన్య హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘NC22’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

కృతి శెట్టిని హీరోయిన్ గా ప్రకటించారు తప్ప.. ఈ చిత్రంలో నటించే నటీనటుల గురించి నిన్నటి వరకు మేకర్స్ రివీల్ చేయలేదు. అయితే ఈరోజు మాత్రం ఈ చిత్రం క్యాస్టింగ్ గురించి చాలా వరకు అప్డేట్లు ఇచ్చేసారు. ఈ చిత్రంలో ప్రేమి విశ్వనాథ్ కూడా నటించబోతున్నట్టు స్పష్టం చేస్తూ ఓ ట్వీట్ వేశారు. దీంతో ప్రేమి ఫ్యాన్స్ ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krithi Shetty
  • #naga chaitanya
  • #NC22
  • #Premi Viswanath
  • #Venkat Prabhu

Also Read

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

related news

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

3 hours ago
Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

18 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

20 hours ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

20 hours ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

1 day ago

latest news

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

1 day ago
Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

1 day ago
Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

1 day ago
RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

1 day ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version