Priya Prakash Varrier: పడుచందాల ప్రియా వారియర్.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

‘ఒరు ఆధార్ లవ్’ అనే మలయాళం సినిమాతో.. ఒకే ఒక్కసారి కొంటెగా కన్నుగీటి కుర్రకారు మనసుల్ని మెలి తిప్పేసింది ప్రియా ప్రకాష్ వారియర్.. ఆ దెబ్బకి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.. ప్రియా కన్ను కొట్టిన షాట్‌తో సోషల్ మీడియా షేక్ అవడమే కాక ఇతర భాషల నుండి కూడా విపరీతంగా సినిమా ఛాన్సులు వచ్చాయి.. కట్ చేస్తే.. ఫేమ్ వచ్ఛినంత ఈజీగా యాక్ట్రెస్ అనే నేమ్ రాలేదు.. అవకాశాలకు అదృష్టం తోడైతే స్టార్ హీరోయిన్ అయ్యేది కానీ కాలం కలిసి రాలేదు..

నితిన్ ‘చెక్’ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది.. ఇక్కడ కూడా సక్సెస్ కాలేకపోయింది.. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్స్, రీల్స్ షేర్ చేస్తూ యూత్ పోరగాళ్ళను ఆకట్టుకుంటూ ఉంటుంది.. ఇప్పుడు తనలోని గ్లామర్ కోణాన్ని కొత్తగా చూపిస్తూ పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ‘అయ్యో ఇంత అందం ఇన్‌స్టాగ్రామ్‌కే పరిమితం అయిపోయిందే’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

More…

1

2

3

More….

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus