తెరమీద ఒక చిన్న షాట్‌లో కనిపించి ఇంపాక్ట్ చేసిన హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ట్రాక్ రికార్డే వేరు.. ‘ఒరు ఆధార్ లవ్’ అనే మలయాళం సినిమాతో.. ఒకే ఒక్కసారి కొంటెగా కన్నుగీటి కుర్రకారు మనసుల్ని మెలి తిప్పేసింది ప్రియా ప్రకాష్ వారియర్.. ఆ దెబ్బకి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.. ప్రియా కన్ను కొట్టిన షాట్‌తో సోషల్ మీడియా షేక్ అవడమే కాక ఇతర భాషల నుండి కూడా విపరీతంగా సినిమా ఛాన్సులు వచ్చాయి..
ఫేమ్ వచ్ఛినంత ఈజీగా యాక్ట్రెస్ అనే నేమ్ రాలేదు.. అవకాశాలకు అదృష్టం తోడైతే స్టార్ హీరోయిన్ అయ్యేది కానీ కాలం కలిసి రాలేదు.. నితిన్ ‘చెక్’ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది.. ఇక్కడ కూడా సక్సెస్ కాలేకపోయింది.. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్స్, రీల్స్ షేర్ చేస్తూ యూత్ పోరగాళ్ళను ఆకట్టుకుంటూ ఉంటుంది..

ఇప్పుడు మరోసారి పరువాల జాతరతో ఇన్‌స్టాగ్రామ్‌లో హీట్ పెంచేసింది.. కైపెక్కించే కళ్లతో.. మత్తెక్కించే చూపులతో రచ్చ లేపింది.. అందుకే ఆమెను 7.4 మిలియన్ల మంది ఫాలో చేస్తున్నారు..







1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

More…
1

2

3

More….
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?
