Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » అబ్బా.. ఇప్పటికే 200 సార్లు కన్ను కొట్టా : ప్రియా వారియర్

అబ్బా.. ఇప్పటికే 200 సార్లు కన్ను కొట్టా : ప్రియా వారియర్

  • January 28, 2019 / 12:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అబ్బా.. ఇప్పటికే 200 సార్లు కన్ను కొట్టా : ప్రియా వారియర్

ప్రియా ప్రకాష్ వారియర్ అంటే ఇప్పుడు తెలియని వారుండరు అనడంలో సందేహం లేదు. ఒక్కసారి కన్ను గీటి దేశవ్యాప్తంగా పాపులర్ అయిపొయింది. అంతేకాదు అన్ని వర్గాల కుర్రాళ్ళ హృదయాల్ని కొల్లగొట్టిన ఈ అమ్మడు సినిమా మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతుంది. ‘ఒరు ఆధార్ లవ్’ అనే చిత్రం తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో ఫిబ్రవరి 14న అంటే లవర్స్ డే రోజునే విడుదల కాబోతుంది. అయితే ప్రియా ప్రకాష్ ఈ మధ్య … ఎక్కడికెళ్ళినా కన్ను కొట్టమని అందరూ తెగ అడిగేస్తున్నారట.

  • ‘మిస్టర్ మజ్ను’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..!
  • వినయ విధేయ రామ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • మణికర్ణిక రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ విషయాన్ని స్వయంగా ప్రియా ప్రకాషే తెలిపింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రియా ప్రకాష్ మాట్లాడుతూ… “అబ్బా.. ఎన్ని సార్లు అని కన్ను కొట్టాలి . ఇప్పటికే 200 సార్లు కన్ను కొట్టా.. చాలా బోర్ కొట్టేసింది. అసలు ఈ సీన్ అంతలా పాపులర్ అవుతుందని అస్సలు అనుకోలేదు. అయితే… కన్నుకొట్టి క్రేజ్ తెచ్చుకోవడం హ్యాపీగానే ఉంది కానీ కొంచెం ప్రైవసీ లో తేడా కొట్టడం వాస్తవం” అంటూ…. ప్రియా ప్రకాష్ వివరణ ఇచ్చింది. ఇక ‘ఒరు ఆధార్ లవ్’ … తెలుగులో ‘లవర్స్ డే’ గా చిత్రాన్ని… ఒమర్ లులు దర్శకత్వం వహించగా… వాలకుజి నిర్మించారు. ఇక తెలుగులో కూడా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ని గట్టిగానే చేస్తుంది. మరి ఈ చిత్రంతో ప్రియా ప్రకాష్ తన నటనతో ఎంతవరకూ ఆకట్టుకుంటుందో చూడాలి..!

  • అతిలోక సుందరి బయోపిక్ లో రకుల్..?
  • క్రిష్ పై కంగనా సహోదరి కామెంట్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Priya Prakash Varrier
  • #priya prakash varrier latest news
  • #Priya Prakash Varrier winked
  • #Priya Prakash Varrier winked 200 times

Also Read

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

RaviTeja: సడన్ గా అందరూ జూనియర్ రవితేజలు అయిపోతున్నారే!

Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

Mohan Babu: కృష్ణంరాజు బాధ్యత మోహన్ బాబు తీసుకోవచ్చుగా.. ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

Fauzi: ‘ఫౌజి’… బెటా’లయన్’ ఫైట్.. స్టోరీపై హింట్ ఇచ్చినట్టేనా?

related news

Arka Media: ‘బాహుబలి’ హ్యాంగోవర్.. రాజమౌళి లేని ఆర్కాకు ఆ సత్తా లేదా?

Shiva Rajkumar: తెలుగోడి బయోపిక్ లో తెలుగోళ్లు నటించలేరా?

Shiva Rajkumar: తెలుగోడి బయోపిక్ లో తెలుగోళ్లు నటించలేరా?

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

Fauzi Movie: ఫౌజీ.. ప్రభాస్ కెరీర్‌కే బిగ్గెస్ట్ రిస్క్?

Fauzi Movie: ఫౌజీ.. ప్రభాస్ కెరీర్‌కే బిగ్గెస్ట్ రిస్క్?

RaviTeja: సడన్ గా అందరూ జూనియర్ రవితేజలు అయిపోతున్నారే!

RaviTeja: సడన్ గా అందరూ జూనియర్ రవితేజలు అయిపోతున్నారే!

Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

trending news

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

17 mins ago
RaviTeja: సడన్ గా అందరూ జూనియర్ రవితేజలు అయిపోతున్నారే!

RaviTeja: సడన్ గా అందరూ జూనియర్ రవితేజలు అయిపోతున్నారే!

51 mins ago
Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

1 hour ago
Mohan Babu: కృష్ణంరాజు బాధ్యత మోహన్ బాబు తీసుకోవచ్చుగా.. ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

Mohan Babu: కృష్ణంరాజు బాధ్యత మోహన్ బాబు తీసుకోవచ్చుగా.. ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

2 hours ago
Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

5 hours ago

latest news

SSMB29: గ్లింప్స్ తో పాటు కథ మొత్తం చెప్పేస్తాడా?

4 hours ago
Om Raut, Prabhas: ప్రభాస్ కి ఓం రౌత్ బర్త్ డే విషెస్ చెప్పడం కూడా తప్పేనా?

Om Raut, Prabhas: ప్రభాస్ కి ఓం రౌత్ బర్త్ డే విషెస్ చెప్పడం కూడా తప్పేనా?

5 hours ago
Ramya Krishna: రమ్యకృష్ణ కుర్రాళ్లకే కాదు.. హీరోలకూ కలల రాణే.. ఎవరు వెంటపడ్డారంటే?

15 hours ago
Tollywood: టాలీవుడ్‌ పెద్దలూ.. నచ్చినోళ్లు రేటింగ్‌లు ఇవ్వొచ్చా? మిగిలిన వాళ్లు రివ్యూలు ఇస్తే తప్పా?

ఇచ్చినవి కొన్నాం.. ఇవ్వనివి కాపీ చేశాం: బాలీవుడ్‌  హీరో కామెంట్స్‌ వైరల్‌!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version