Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Priyadarshi: ప్రియదర్శి గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

Priyadarshi: ప్రియదర్శి గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

  • October 30, 2022 / 11:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Priyadarshi: ప్రియదర్శి గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

ప్రముఖ కమెడియన్ ప్రియదర్శికి ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రల్లో నటిస్తూ ప్రియద్ర్శి క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. అయితే కొన్ని సినిమాలలో ప్రియదర్శి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించారు. ఈ విషయం ప్రియదర్శి అభిమానులలో కూడా చాలామందికి తెలియదు. డైరెక్టర్ కావాలనుకున్న ప్రియదర్శి సినిమా ఆఫర్లు రాకపోవడంతో యాక్టర్ గా మారారు.

ప్రియదర్శి పలు షార్ట్ ఫిల్మ్స్ ను తెరకెక్కించగా ఆ షార్ట్ ఫిల్మ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రియదర్శి తొలి సినిమా టెర్రర్ కాగా ఆ సినిమాలో ప్రియదర్శి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించారు. బొమ్మల రామారం అనే మరో సినిమాలో కూడా ప్రియదర్శి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించడం గమనార్హం. అయితే ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

పెళ్లిచూపులు సినిమా సక్సెస్ తో కమెడియన్ గా ప్రియదర్శి అడుగులు వేశారు. ప్రియదర్శికి ఆ సినిమా సక్సెస్ తో ఊహించని స్థాయిలో ఆఫర్లు పెరిగాయి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ రెమ్యునరేషన్ ను తీసుకుంటున్న ఆర్టిస్ట్ లలో ప్రియదర్శి ఒకరు కావడం గమనార్హం. ప్రియదర్శి కొత్త ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కామెడీ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లో కూడా ప్రియదర్శి అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకుంటున్నారు.

సరైన ప్రాజెక్ట్ లను ఎంపిక చేసుకుంటే ప్రియదర్శి కెరీర్ పరంగా మరింత ఎదిగే అవకాశం ఉంటుందని ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రాజెక్ట్ ల ఎంపికలో ప్రియదర్శి ఆచితూచి అడుగులు వేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్స్ ను ఎంచుకుంటే ప్రియదర్శి కెరీర్ మరింత పుంజుకునే అవకాశం ఉందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Priyadarshi

Also Read

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

related news

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

trending news

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

1 hour ago
Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

2 hours ago
Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

19 hours ago
Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

20 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

20 hours ago

latest news

The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

22 mins ago
Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

18 hours ago
Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

21 hours ago
Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

22 hours ago
AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version