Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Priyadarshi: బయోపిక్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటుడు ప్రియదర్శి?

Priyadarshi: బయోపిక్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటుడు ప్రియదర్శి?

  • October 26, 2022 / 05:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Priyadarshi: బయోపిక్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటుడు ప్రియదర్శి?

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి టెర్రర్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి అనంతరం పెళ్లిచూపులు సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు ప్రియదర్శి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా పలు సినిమాలలో హీరో ఫ్రెండ్ పాత్రలలో నటిస్తూ కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రియదర్శి తాజా ప్రసారమవుతున్న ఓ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.

ఈ సందర్భంగా ప్రియ దర్శి మాట్లాడుతూ తాను షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఇండస్ట్రీలోకి రావాలని ప్రయత్నిస్తున్న సమయంలో తన తల్లిదండ్రులు ఇండస్ట్రీలోకి రావడానికి ఒప్పుకోలేదని తెలిపారు.అయితే కెమెరా వర్క్ నేర్చుకున్నట్టు ఇంట్లో వారికి చెప్పి ఆ విధంగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని ప్రియదర్శి వెల్లడించారు.ముందుగా టెర్రర్ సినిమాకు తను ఆడిషన్స్ జరుగుతుంటే వెళ్లానని అయితే తనని రిజెక్ట్ చేసి చివరికి ఆ పాత్రకు తానే కరెక్ట్ గా సరిపోతానని భావించి పిలిచి మరీ తనకు అవకాశం ఇచ్చారని ప్రియదర్శి వెల్లడించారు.

ఇక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తాను కూడా అవకాశాల కోసం ఆఫీసులో చుట్టూ తిరుగుతున్న సమయంలో ఎంతోమంది నన్ను నల్లగా ఉన్నానని చాలా పొడవుగా ఉన్నానంటూ అవమానించారని తెలిపారు. ఇలా ఇండస్ట్రీ గురించి తన కెరీర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియచేసిన ప్రియదర్శి బయోపిక్ సినిమాల గురించి కూడా మాట్లాడారు. ఇప్పటికే మల్లేశం వంటి బయోపిక్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన తాజాగా మరొక బయోపిక్ చిత్రం గురించి మాట్లాడారు.

తనకు కొమరం భీమ్ బయోపిక్ చిత్రంలో నటించాలని ఉందంటూ ఈ సందర్భంగా ఈయన వెల్లడించారు. అలాగే కాళోజి జీవిత చరిత్ర, శాంత బయోటెక్ వరప్రసాద్, రామోజీరావు గార్ల బయోపిక్ లు తీయాలి. ఇలా ఈ బయోపిక్ చిత్రాలలో నేను నటించాలని కాదు కానీ అలాంటి గొప్ప వారి చరిత్ర ప్రతి ఒక్కరు తెలుసుకోవడం కోసం బయోపిక్ చిత్రాలను చేయాలంటూ ఈ సందర్భంగా ఈయన బయోపిక్ సినిమాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Priyadarshi
  • #Komaram Bheem
  • #Priyadarshi

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

7 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

8 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago

latest news

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

5 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

5 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

6 hours ago
Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

6 hours ago
Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version