Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » సుడిగాలి సుధీర్ హద్దుల్లో ఉంటే మంచిదేమో..!

సుడిగాలి సుధీర్ హద్దుల్లో ఉంటే మంచిదేమో..!

  • November 14, 2019 / 01:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సుడిగాలి సుధీర్ హద్దుల్లో ఉంటే మంచిదేమో..!

బుల్లితెర పై ‘ఢీ’ షో కి కూడా మంచి క్రేజ్ ఉంది. చాలా మంది ఈ షో మిస్ అవ్వకుండా చూస్తుంటారు. టి.ఆర్.పి విషయంలో కూడా ఈ ‘షో’ అదరగొడుతూనే ఉంది. ఇదిలా ఉంటే.. ఈ షోకి యాంకర్ రవి మధ్యలో ఎంట్రీ ఇచ్చాడు. మేల్ యాంకర్స్ లో ప్రదీప్, రవి లకి మంచి క్రేజ్ ఉంది. వీళ్లకు ఉన్న ‘సెన్స్ ఆఫ్ హ్యూమర్’ తో ఏ షోని అయినా నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళగలరు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో రవి ‘ఢీ’ షో లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుండీ అప్పటివరకూ షో లో ఉన్న సుడిగాలి సుధీర్ తన గుర్తింపు కోసం అష్టకష్టాలు పడుతున్నాడు అనే కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. రవి ఎనర్జీతో కానీ ‘సెన్స్ ఆఫ్ హ్యూమర్’ తో కానీ అస్సలు మ్యాచ్ చేయలేకపోతున్నాడన్నది కొందరి అభిప్రాయం.

Priyamani With Sudheer

ఈ క్రమంలో సుధీర్ చాలా ఇన్సెక్యూర్ గా కూడా ప్రవర్తిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటీవల ‘ఢీ’ షోలో సుడిగాలి సుధీర్ ఓ వింత ప్రయోగం చేశాడు. ఏకంగా జడ్జ్ లు.. అయిన శేఖర్ మాస్టర్, పూర్ణ, ప్రియమణిల స్థానంలో కూర్చున్నాడు. అంతేకాదు జడ్జి ప్రియమణి పై సుడిగాలి సుధీర్ కొన్ని సెటైర్లు కూడా వేయడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ షోలో నటి ప్రియమణికి ఓ ప్రత్యేక గౌరవం ఉంది. అయితే ఇవేమీ పట్టించుకోకుండా సుధీర్ ప్రియమణి మేకప్ మీద పంచ్ లు వేసాడు.ఆమె భాషను సైతం వెక్కిరించడం గమనార్హం. దీంతో ప్రియమణి.. సుధీర్ పై ఫైర్ అయ్యిందట. అయితే శేఖర్ మాస్టర్ కంట్రోల్ చేయడంతో ఊరుకుందని తెలుస్తుంది. ఈ విషయం పై సుడిగాలి సుధీర్ ను సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు.

17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోలు..!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Pradeep
  • #Dhee Jodi
  • #Priyamani
  • #Ravi
  • #shaker master

Also Read

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

related news

Priyamani: స్టార్ హీరోయిన్ల రేంజ్లో ప్రియమణి పారితోషికం.. ఎలా?

Priyamani: స్టార్ హీరోయిన్ల రేంజ్లో ప్రియమణి పారితోషికం.. ఎలా?

trending news

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

1 day ago
The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

1 day ago
Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

1 day ago
Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

1 day ago

latest news

Maganti Gopinath: వెంటిలేటర్ పై తుదిశ్వాస విడిచిన మాగంటి గోపీనాథ్!

Maganti Gopinath: వెంటిలేటర్ పై తుదిశ్వాస విడిచిన మాగంటి గోపీనాథ్!

11 hours ago
పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

23 hours ago
స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

23 hours ago
గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

1 day ago
Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version