Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » మా ఆయన బ్రెయిన్ షార్ప్ – ప్రియమణి

మా ఆయన బ్రెయిన్ షార్ప్ – ప్రియమణి

  • September 19, 2016 / 11:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మా ఆయన బ్రెయిన్ షార్ప్ – ప్రియమణి

మే నెలాఖరున ముస్తఫా రాజ్ తో ప్రియమణి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అంతలోనే తనకు కాబోయే భర్త గురించి తెగ పొగిడేస్తోంది ఈ నటీమణి. ముఖ్యంగా తెలివి తేటల్లో ముస్తఫా ముందంజలో ఉంటాడని సర్టిఫికెట్ ఇచ్చేసింది. నాలుగేళ్ల క్రితం సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సమయంలో ఏర్పడ్డ వీరి పరిచయం తొలుత స్నేహంగా, ఆపై ప్రేమగా రూపాంతరం చెంది ఇప్పుడు పెళ్లి వరకు తీసుకొచ్చింది. ఆ అనుభవంతోనే ముస్తఫా తెలివి తేటల గురించి ఈ విధంగా చెప్పుకొచ్చిని ప్రియమణి.ప్రియమణికి జలియన్ వాలా బాగ్, అమృతసర్ లోని గోల్డెన్ టెంపుల్ చూడాలని కోరిక ఉండేదట. ఆ కోరిక తీర్చుకునేందుకు గతేడాది టూర్ వేసిన ఈ జంట వాగా (పంజాబ్ లోని అమృతసర్, పంజాబ్ (పాకిస్థాన్) లోని లాహోర్ సరిహద్దు ప్రాంతం) చూడటానికి వెళ్లారట.

అక్కడ జరిగే సైనికుల కవాతు చూసేందుకు జనాలు పెద్ద సంఖ్యలో వస్తారట.సాయంత్రం జరిగే ఈ కవాతు చూడాలంటే మధ్యాహ్నానికల్లా అక్కడికి చేరుకోవాల్సిందే. దీనికోసం రెండు రకాల టిక్కెట్లు అమ్ముతారు. అందులో ప్రియమణి సాధారణ టికెట్స్ తీసుకుందట. అయితే వీరు కూర్చున్న చోటు నుండి అది చాలా దూరంగా ఉంది. దాంతో ప్రియమణి – ప్రియుడు ముస్తఫా అక్కడి అధికారులతో మంతనాలు జరిపి దగ్గర చూసేందుకు అనుమతి తీసున్నాడట. అదీ ప్రియమణి పేరు చెప్పే (జాతీయ అవార్డు గౌరవం ఉంది మరి). ఇలా చాలా విషయాల్లో ముస్తాఫా తన తెలివి తేటలను ప్రదర్శిస్తుంటాడని పొంగిపోయింది ప్రియమణి. తన తండ్రి, సోదరుడు నడుపుతున్న వ్యాపారంలోనూ వారికి సలహాలు ఇస్తుంటాడట. ఇక నిఖా ఎప్పుడంటే ఓ ఏడాదిలో వుండొచ్చంటూ సిగ్గులమొగ్గ అయిపోయింది ఈ సుందరి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Priyamani
  • #maestro ilayaraja
  • #mana oori ramayanam movie
  • #Prakash Raj

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

related news

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

52 mins ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

2 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

20 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

23 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

2 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

3 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

4 hours ago
Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version