‘టాక్సీవాలా’ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ ఇటీవల కాలంలో వరుస ఫోటో షూట్లలో పాల్గొంటూ హాట్ టాపిక్ అవుతుంది. ఆ ఫోటోలను తన ఇస్టా ఖాతాలో షేర్ చేస్తూ అభిమానులకు ఫుల్ ఫీస్ట్ ఇస్తుంది ఈ అమ్మడు. టాక్సీ వాలా తర్వాత కొంచెం బొద్దుగా తయారైన ఈ బ్యూటీ ఆ టైములో బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొంది. ఆ టైంలో ఈమె చాలా డిజప్పాయింట్ అయినట్టు కూడా తెలిపింది. అయితే ఆత్మ విశ్వాసం కోల్పోకుండా వర్కౌట్లు, యోగాసనాలు వంటివి చేసి స్లిమ్ అయ్యిందని కూడా ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.
ఆ తర్వాత టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈమె గ్లామర్ ఫోటోషూట్లు చేస్తుంది. తాజాగా ఈమె బ్లూ కలర్ జాకెట్ ధరించి జిప్ తీస్తూ చేసిన హాట్ షో, అలాగే థైస్ షో హాట్ టాపిక్ అయ్యాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :