Priyanka Jawalkar: బ్లాక్ శారీలో ప్రియాంక జవాల్కర్.. లేటెస్ట్ గ్లామర్ పిక్స్ వైరల్..!
- May 29, 2021 / 07:02 PM ISTByFilmy Focus
‘టాక్సీ వాలా’ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో బ్లాక్ శారీలో నడుముని చూపిస్తూ ఫోజులు ఇచ్చిన ఫోటోలను షేర్ చేసింది. అవి కాస్త ఇప్పుడు వైరల్ గా మారాయి. ‘ఆ అందాలను వర్ణించడం కష్టమే’ అంటూ కుర్రకారు కవిత్వాలు కూడా మొదలుపెట్టారు. చూపు తిప్పుకోలేని విధంగా ఈ ఫోటోలు ఉన్నాయి. అంతలా మెస్మరైజ్ చేస్తుంది మన తెలుగమ్మాయి.ఈమె ఇన్స్టా ఖాతాలో 6 లక్షల మంది పైనే ఫాలోవర్స్ ఉండడం వలన అనుకుంట, కొన్ని గంటల్లోనే ఈ ఫోటోలు వైరల్ అయిపోయాయి.అంతేకాదు లక్షకు పైగా లైకులు పడ్డాయి.
ఈ ఫొటోలతో పాటు ఆమె లేటెస్ట్ పిక్స్ కూడా కొన్ని వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














