Priyanka Jawalkar: లవర్ తో ప్రియాంక జవాల్కర్.. హాట్ టాపిక్ గా మారిన లేటెస్ట్ ఫోటో..!

ప్రియాంక జవాల్కర్.. పరిచయం అవసరం లేని పేరు..! ‘ట్యాక్సీ వాలా’ ‘తిమ్మరుసు’ ‘ఎస్.ఆర్.కల్యాణమండపం’ చిత్రాలతో వరుస విజయాలను సొంతం చేసుకుని యువతకి కలల రాకుమారిగా మారిపోయింది. కొన్నాళ్లుగా ఈమె సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. అందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి బోల్డ్ అండ్ గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొనడం వలన అలాగే ఓ క్రికెటర్ తో ఈమె ప్రేమాయణం నడుపుతుంది అనే కారణంతో కూడా ఈమె వార్తల్లో నిలుస్తుంది.

ఆ క్రికెటర్‌ మరెవరో కాదు వెంకటేశ్‌ అయ్యర్‌. ప్రియాంక అతనితో డేటింగ్ లో ఉంది అంటూ ఊహాగానాలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. వీళ్ళిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో అవుతున్నారు. ‘వీళ్ళ మధ్య ఏదో జరుగుతుంది’ అనే టాక్ చాలా కాలం నుండీ ఉంది.నెక్ట్‌ జనరేషన్‌కు స్టార్‌ క్రికెటర్ తో డేటింగ్ అంటే ప్రియాంక ఇమేజ్ మరింత పెరుగుతుంది అనే కామెంట్లు కూడా వినిపించాయి. సరే ఇక అసలు విషయానికి వచ్చేద్దాం.

తాజాగా ప్రియాంక జవాల్కర్ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలకు లవ్ ఈమోజీలతో కామెంట్ కూడా పెట్టింది. ఈ ఫోటోలను కనుక పరిశీలిస్తే.. ఓ రెస్టారెంట్ లో ప్రియాంక కి ఎదురుగా ఓ వ్యక్తి కూర్చుకున్నాడు. కానీ ఫేస్ కనిపించలేదు. వెనుక నుండీ తీసిన ఫోటోనే షేర్ చేసింది. అలాగే ఎదురుగా ఉన్న వ్యక్తి ఫోటో తీస్తుంటే క్యూట్ గా ఫోజులు ఇచ్చింది.

అయితే ఆమెకు ఎదురుగా ఉన్న వ్యక్తి క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ అనే కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అది నిజమో కాదో తెలీదు కానీ ఈ ఫోటోలు అయితే తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

More…

1

2

3

4

5

6

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More..

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

More…

1

2

3

4

More..
1

2

3

4

5

6

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus