Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Movie News » Priyanka Upendra: చాలా రోజుల తర్వాత సినిమా చేస్తున్న ప్రియాంక… మైల్‌ స్టోన్‌ సినిమా!

Priyanka Upendra: చాలా రోజుల తర్వాత సినిమా చేస్తున్న ప్రియాంక… మైల్‌ స్టోన్‌ సినిమా!

  • September 16, 2023 / 07:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Priyanka Upendra: చాలా రోజుల తర్వాత సినిమా చేస్తున్న ప్రియాంక… మైల్‌ స్టోన్‌ సినిమా!

ఓవైపు ‘యూఐ’ అంటూ ఉపేంద్ర సినిమా రెడీ అవుతుంటే… మరోవైపు ఆయన భార్య మైల్‌ స్టోన్‌ మూవీని రిలీజ్‌కు సిద్ధం చేశారు. అందులో పాన్‌ ఇండియా లెవల్‌లో ఆ సినిమా రిలీజ్‌ కానుంది. దీంతో ఇప్పుడు ఆమె సినిమా మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జేడీ చక్రవర్తి సినిమా ‘సూరి’, ఉపేంద్ర ‘రా’ సినిమాలతో ప్రియాంంక ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు పరిచయం. అయితే ఆమె ఇప్పటివరకు 49 సినిమాలు చేశారు. ఇప్పుడు 50వ సినిమాగా ‘డిటెక్టివ్ తీక్షణ’ అనే సినిమా చేశారు.

త్రివిక్రమ్ రఘు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌ను కన్నడ, తెలుగు భాషల్లో ఇటీవల విడుదల చేశారు. ఈ సినిమాను తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, ఒడియా, బెంగాలీ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ‘డిటెక్టివ్ తీక్షణ’ సినిమా ట్రైలర్‌ చూస్తే… డైలాగులు తక్కువ, యాక్షన్ ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి సినిమా కూడా ఇలానే ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. ట్రైలర్ ప్రారంభంలోనే వరుస హత్యలు చూపించి కథ ఎలా సాగుతుందో చెప్పారు.

చరిత్రలో ఎన్నడూ చూడని ఓ పెద్ద కేస్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిందని టీమ్‌ అంటోంది. ట్రైలర్‌లో తొలుత విలన్లను పరిచయం చేశారు. అందులో ఒకరి గెటప్ విచిత్రంగా ఉంది. ‘యుద్ధంలో పోరాడేటప్పుడు ఆయుధాల కంటే ఆలోచన ముఖ్యం’ అని ట్రైలర్‌లో చెప్పారు. అలా ఆలోచనతో వ్యవహరించే పాత్ర ప్రియాంకా ఉపేంద్రది చెప్పకనే చెప్పారు. ‘తను వచ్చే వస్తుంది. వాడి సామ్రాజ్యాన్ని ఖచ్చితంగా సర్వనాశనం చేస్తుంది’ కూడా ఓ పాత్రధారితో చెప్పించారు.

ఇలా స్టార్‌ హీరోలకు ఇచ్చిన ఎలివేషన్లు అన్నీ ఈ సినిమాలో (Priyanka Upendra) ప్రియాంక ఉపేంద్రకు ఇచ్చారు అని చెప్పాలి. అంతేకాదు ఈ సినిమాలో ఆమె ఫైట్స్‌ కూడా చేశారు. అయితే ట్రైలర్‌లో కొన్ని ప్రశ్నలు వదిలేసి ఆసక్తిరేకెత్తించారు టీమ్‌. కోర్టు బయట షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నది ఎవరు? డ్రగ్స్ దందా చేస్తోంది ఏ టీమ్‌? తీక్షణ టేకప్ చేసిన కేసు అసలు ఎవరిది? తీక్షణ మీద అటాక్ చేసింది ఎవరు? లాంటి ప్రశ్నలు ట్రైలర్‌లో ఉన్నాయి.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Priyanaka
  • #Uppendra

Also Read

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

trending news

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

1 day ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

1 day ago
Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

1 day ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

1 day ago
Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

1 day ago

latest news

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

1 day ago
Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

2 days ago
Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version