Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » దిల్ రాజు పెళ్లి ఫొటోలు చూశారా?

దిల్ రాజు పెళ్లి ఫొటోలు చూశారా?

  • May 11, 2020 / 11:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దిల్ రాజు పెళ్లి ఫొటోలు చూశారా?

టాలీవుడ్ ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రెండో వివాహంపై కొన్ని రోజుల క్రితం వరుస కథనాలు ప్రచారం అయ్యాయి. వీటిని ఆయన సన్నిహితులు కొట్టిపారేయగా ఆయన మాత్రం నోరు మెదపలేదు. అప్పటి నుండి దిల్ రాజు పెళ్లి చేసుకోవడం ఖాయం అనే మాట వినిపిస్తూనే ఉంది. పరిశ్రమ వర్గాలలో ఆయన పెళ్లిపై నెలకొన్న సందిగ్దతకు, అనుమానాలకు తెరదించుతూ దిల్ రాజు స్వయంగా ప్రకటన చేశారు. ఆయన ఓ ఎమోషన్ నోట్ ద్వారా ఈ విషయాన్ని బహిర్గతం చేశారు.

Producer Dil Raju 2nd marriage images1

2017 లో దిల్ రాజు మొదటి భార్య అనిత మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుండీ ఒంటరిగా వస్తున్న దిల్ రాజు… తన కూతురు హర్షిత రెడ్డి మాట మేరకు రెండో పెళ్ళి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. దిల్ రాజు సొంత ఊరు అయిన నిజామాబాద్ జిల్లా లోని నర్సింగ్ పల్లి లో … తన ఇష్ట దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో పెళ్ళి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక నిన్న దిల్ రాజు కూడా నూతన జీవితాన్ని ప్రారంభించబోతున్నట్టు ప్రకటించాడు. దంపతులకు ఫిల్మీ ఫోకస్ శుభాకాంక్షలు!

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?

1

Producer Dil Raju 2nd marriage images2

2

Producer Dil Raju 2nd marriage pic3

3

4

Producer Dil Raju 2nd marriage pic

5

6

Producer Dil Raju 2nd marriage pic1

7

Producer Dil Raju 2nd marriage pic2

Most Recommended Video

అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు
అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన తెలుగు సినిమాలు…!
‘మహానటి’ లోని మనం చూడని సావిత్రి, కీర్తి సురేష్ ల ఫోటోలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Producer Dil Raju
  • #Tollywood

Also Read

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

related news

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

trending news

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

7 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

7 hours ago
Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

10 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

11 hours ago
Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

1 day ago

latest news

Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

8 hours ago
Niharika Nm: తెలుగులో నో హిట్‌.. తమిళంలో హిట్‌.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?

9 hours ago
Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

10 hours ago
OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

11 hours ago
Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version