Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » ‘కోతి కొమ్మచ్చి’ థీం సాంగ్ లాంచ్ చేసిన దిల్ రాజు

‘కోతి కొమ్మచ్చి’ థీం సాంగ్ లాంచ్ చేసిన దిల్ రాజు

  • April 23, 2021 / 04:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘కోతి కొమ్మచ్చి’ థీం సాంగ్ లాంచ్ చేసిన దిల్ రాజు

మేఘాంశ్ శ్రీహరి , సమీర్ వేగేశ్న, రిద్ది కుమార్ , మేఘ చౌదరి హీరో హీరోయిన్స్ గా జాతీయ అవార్డు చిత్ర దర్శకుడు వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కోతి కొమ్మచ్చి’ . లక్ష్య ప్రొడక్షన్స్ సంస్థపై ఎం.ఎల్.వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్న ఈ సినిమా నుండి సరికొత్త పంథాలో 2D యానిమేషన్ తో థీమ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ యానిమేషన్ వీడియో సాంగ్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేసి టీంను అభినందించారు. ‘కో కో కో కోతి కొమ్మచ్చి’ అంటూ విడుదలైన ఈ టైటిల్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ అలరిస్తుంది.

ఈ సందర్భంగా దర్శకుడు వేగేశ్న సతీష్ మాట్లాడుతూ “మా ‘కోతి కొమ్మచ్చి’ చిత్రం నుండి మొదటిగా థీం సాంగ్ రిలీజ్ చేసినందుకు సంతోషంగా ఉంది. ఈ సాంగ్ ని రిలీజ్ చేసిన మా రాజు గారికి ధన్యవాదాలు. కథలో ఓ మంచి సందర్భంలో వచ్చే ఈ పాటను 2d యానిమేషన్ లో విడుదల చేస్తే బాగుంటుందని ఇలా ప్లాన్ చేశాం. అనూప్ ఎనర్జిటిక్ మ్యూజిక్, శ్రీమణి లిరిక్స్ కలిసి ఈ సాంగ్ ని అందరికీ నచ్చేలా చేశాయి. సినిమాలో ఈ సాంగ్ కి మా హీరో హీరోయిన్స్ డాన్స్ చేసినప్పటికీ థీం సాంగ్ లో మాత్రం కాన్సెప్ట్ కి తగ్గట్టుగా కోతులతో డాన్స్ చేయించాం. ఇది పిల్లల్ని కూడా విపరీతంగా ఆకట్టుకుంటుందని అనుకుంటున్నాను. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అయినప్పటికీ కుటుంబ మంతా కలిసి చూసేలా సినిమాను తెరకెక్కించాం” అని అన్నారు.

చిత్ర నిర్మాత ఎం.ఎల్.వి.సత్యనారాయణ మాట్లాడుతూ “ఈ రోజు మా సినిమాలో ఓ మంచి పాటతో ప్రమోషన్ మొదలుపెట్టడం జరిగింది. ఈ సాంగ్ సినిమాలో కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని భావిస్తున్నాము. మంచి మ్యూజిక్ ఇచ్చిన అనూప్ కి అలాగే చక్కని సాహిత్యం అందించిన శ్రీమణి గారికి ధన్యవాదాలు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. కరోన పరిస్థితులు చక్కబడిన వెంటనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం” అన్నారు.

అనూప్ రుబెన్స్ మాట్లాడుతూ “మ్యూజిక్ కి మంచి స్కోప్ ఉన్న సినిమా ఇది. సతీష్ గారు కథకు తగ్గట్టు మంచి సాంగ్స్ కంపోజ్ చేసే అవకాశం కల్పించారు. ఈ ఆల్బంలో అన్ని రకాల సాంగ్స్ ఉంటాయి. అన్నీ పాటలు అందరికీ నచ్చుతాయి. ఈ థీమ్ సాంగ్ ని ఆదరించి మంచి విజయం చేస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kothi Kommachi
  • #Lakshya Productions
  • #M L V Sathyanarayana
  • #meghamsh srihari
  • #Sameer Vegesna

Also Read

తాతాయుగుంట అమ్మవారిని, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి అనన్య నాగళ్ళ

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

related news

తాతాయుగుంట అమ్మవారిని, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి అనన్య నాగళ్ళ

తాతాయుగుంట అమ్మవారిని, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి అనన్య నాగళ్ళ

Allu Arjun – Mrunal: ఆమేమో అలా అంటోంది.. అల్లు అర్జునేమో కన్ను కొడుతున్నాడు.. ఏంటి కథ

Taapsee: డ్యామేజ్‌ కంట్రోల్‌ చేస్తున్న తాప్సి.. స్వరం మార్చిన రెబల్‌ హీరోయిన్‌

రజనీ కొడుకు ఎవరో తెలిసిపోయింది… సిబి ప్లానింగ్‌ ఏంటో?

రజనీ కొడుకు ఎవరో తెలిసిపోయింది… సిబి ప్లానింగ్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

trending news

తాతాయుగుంట అమ్మవారిని, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి అనన్య నాగళ్ళ

తాతాయుగుంట అమ్మవారిని, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి అనన్య నాగళ్ళ

26 mins ago
Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

4 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

6 hours ago
Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

17 hours ago
Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

17 hours ago

latest news

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

19 hours ago
Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

21 hours ago
Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version