Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Dil Raju Love Story: దిల్ రాజు తేజస్విని లవ్ స్టోరీ మామూలుగా లేదు.. అచ్చం సినిమాని తలపిస్తుందిగా?

Dil Raju Love Story: దిల్ రాజు తేజస్విని లవ్ స్టోరీ మామూలుగా లేదు.. అచ్చం సినిమాని తలపిస్తుందిగా?

  • January 16, 2023 / 07:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju Love Story: దిల్ రాజు తేజస్విని లవ్ స్టోరీ మామూలుగా లేదు.. అచ్చం సినిమాని తలపిస్తుందిగా?

చిత్ర పరిశ్రమలో ప్రొడ్యూసర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న దిల్ రాజు గురించి అందరికీ సుపరిచితమే. ఈయన ఎన్నో సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించి అనంతరం ప్రొడ్యూసర్ గా మారారు. ఒకప్పుడు చిన్న సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న దిల్ రాజు ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి సినిమాలను కూడా నిర్మాతగా వ్యవహరిస్తూ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్న దిల్ రాజు వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన అనిత అనే మహిళను వివాహం చేసుకున్నారు.

అయితే గుండెపోటుతో ఆమె మరణించడంతో ఈయన మూడు సంవత్సరాల పాటు ఒంటరిగా ఉన్న అనంతరం తన కూతురి ప్రోద్భలంతో రెండో పెళ్లి చేసుకున్నారు.అయితే ఈయన రెండో వివాహం తేజస్విని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని అయితే వీరిది లవ్ కం అరేంజ్డ్ మ్యారేజ్ అని తాజాగా దిల్ రాజు ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు.తన భార్య అనిత మరణించిన తర్వాత తాను ఎన్నో ఇబ్బందులు పడ్డాను అయితే తన జీవితంలో సరికొత్త నిర్ణయం తీసుకోవాలంటే తను ఉన్న బిజీ లైఫ్ కారణంగా తనని అర్థం చేసుకునే వారి కోసం వెతుకుతున్నాను

అదే సమయంలోనే ఫ్లైట్లో ప్రయాణిస్తున్న సమయంలో తనకు తేజస్విని పరిచయమైందని,ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని దాదాపు ఏడాది పాటు తనని గమనించిన అనంతరం తను నాకు పర్ఫెక్ట్ అని తెలుసుకున్న తర్వాతే తనకు ప్రపోజ్ చేశానని దిల్ రాజు తెలిపారు.ఇలా నేను తనకు ప్రపోజ్ చేయడం తను నా ప్రపోజల్ ఓకే చెప్పిన తర్వాత ఈ విషయాన్ని ఇంట్లో వారికి చెప్పి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నామని ఈ సందర్భంగా దిల్ రాజు తన రెండో పెళ్లి వెనుక ఉన్న స్టోరీని బయటపెట్టారు.

Dil Raju with his wife Vygha Reddy

ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే తేజస్విని ఎయిర్ హోస్టెస్ గా పని చేసేదని ఆ సమయంలోనే దిల్ రాజు తనని గమనిస్తూ తన ప్రేమలో పడ్డారని తెలుస్తుంది. దంపతులకు కుమారుడు జన్మించిన విషయం మనకు తెలిసిందే.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Producer Dil Raju
  • #Tejaswini

Also Read

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 hour ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

5 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

6 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

7 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version