Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Producer SKN: అందుకే మెగా హీరోలు ఫ్యామిలీ సినిమా ఫంక్షన్లకు రారు!

Producer SKN: అందుకే మెగా హీరోలు ఫ్యామిలీ సినిమా ఫంక్షన్లకు రారు!

  • August 11, 2023 / 09:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Producer SKN: అందుకే మెగా హీరోలు ఫ్యామిలీ సినిమా ఫంక్షన్లకు రారు!

బేబీ సినిమా ద్వారా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఎస్ కే ఎన్ ఇప్పటికి పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన మెగా ఫ్యామిలీ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. తాను మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి హీరోలు అందరికీ పిఆర్ గా పని చేశానని ఈయన తెలియజేశారు అయితే పవన్ కళ్యాణ్ జానీ సినిమా విడుదలయి డిజాస్టర్ అయిన తర్వాత ఏం చేయాలో దిక్కుతోచడం లేదని తెలిపారు.

ఈ సినిమా ఫ్లాప్ కావడంతో తన దగ్గర ఉన్న 2000 రూపాయలతో నేను కాశి వెళ్లి ఆయనకు ఇలాంటి ఫ్లాప్ సినిమాలో రాకూడదని ముక్కుకున్నాను అంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే అల్లు అర్జున్ మెగాస్టార్ మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి ఇందులో నిజం ఎంత అనే ప్రశ్న ఎస్ కే ఎన్ (SKN) కి ఎదురయింది. ఈ ప్రశ్నకు ఈయన ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.

అల్లు అర్జున్ అలా వైకుంఠపురం సినిమా వేడుకలను అలాగే బేబీ సినిమా ఈవెంట్ లో కూడా తన కట్ట కాలే వరకు తాను చిరంజీవికి అభిమానిగానే ఉంటానని చెప్పారు. అల్లు అర్జున్ ఇలా చెప్పారు అంటే వారి మధ్య ఇంకా ఎలాంటి గొడవలు లేవని అర్థం సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు రావడం సర్వసాధారణమైనని ఈయన తెలియజేశారు.

ఇక మెగా ఫ్యామిలీలో ఒక హీరో సినిమా విడుదల అవుతుంది అంటే ఆ హీరోని సపోర్ట్ చేయడానికి ఫ్యామిలీ హీరోస్ పెద్దగా ముందుకు రారు అలా చేయడం వల్ల సొంత భజన అనుకుంటారన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఎవరూ సినిమా వేడుకలకు రారని అయితే ఫ్యామిలీలో ఏ హీరో కైనా ఏదైనా ఇబ్బంది కలిగితే అందరూ ఒకే తాటిపైకి వస్తారు అంటూ ఎస్కేయన్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Chiranjeevi
  • #SKN

Also Read

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

related news

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

trending news

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

10 hours ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

10 hours ago
Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

11 hours ago
10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

11 hours ago
Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

12 hours ago

latest news

దేవయాని కూతురు వచ్చేస్తోంది.. తెలుగు బ్లాక్‌బస్టర్‌ రీమేక్‌తో..

9 hours ago
Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

14 hours ago
Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

15 hours ago
Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version