Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » రాజశేఖర్ కు జీవిత వల్ల తగిలిన పెద్ద షాక్ అదే..!

రాజశేఖర్ కు జీవిత వల్ల తగిలిన పెద్ద షాక్ అదే..!

  • January 28, 2021 / 01:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజశేఖర్ కు జీవిత వల్ల తగిలిన పెద్ద షాక్ అదే..!

సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైనప్పుడు.. నటీనటుల ఎంపిక విషయంలోనూ,సాంకేతిక నిపుణుల ఎంపిక విషయంలోనూ దర్శకనిర్మాతలతో పాటు హీరోలు కూడా డిస్కషన్లలో పాల్గొంటూ ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ టైంలోనే హీరోయిన్ల ఎంపిక పై కూడా చర్చిస్తూ ఉంటారు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలో ఏ హీరోయిన్ అయితే బాగుంటుంది అని ఆ సినిమాలో నటించే హీరోని కూడా అడిగి.. అతని అభిప్రాయం కూడా తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ దర్శకనిర్మాతలు పలనా హీరోయిన్ ను తీసుకుందాం అని చెప్పినప్పుడు హీరో కనుక ఆమెను వద్దు అంటే..

వేరే హీరోయిన్ గురించి చెప్పడమో లేక హీరోని కన్వెన్స్ చెయ్యడమో వంటివి చేస్తుంటారు. కానీ ఓ హీరో.. పలనా హీరోయిన్ పేరు వద్దు అన్నందుకు ఏకంగా అతన్నే సినిమా నుండీ తీసేసారట.అలా రిజెక్ట్ చెయ్యబడ్డ హీరో మరెవరో కాదు మన రాజశేఖర్. వివరాల్లోకి వెళితే.. రాజశేఖర్ హీరోగా చెయ్యాల్సిన ఓ సినిమాలో జీవితను హీరోయిన్‌గా తీసుకోవాలని నిర్మాతలు డిసైడ్ అయ్యారట. అయితే అందుకు రాజశేఖర్ ఒప్పుకోలేదు. సినిమాలో హీరోయిన్ బబ్లీగా, గ్లామరస్‌గా ఉండాలి..

jeevitha-rajasekhars-condolences-on-the-sudden-demise-of-vijaya-nirmala-garu

అటువంటి పాత్రకి హోమ్లీగా ఉండే జీవిత కరెక్ట్ కాదని నిర్మాతలకు రాజశేఖర్‌ తన అభిప్రాయాన్ని చెప్పాడట. అందుకు ఆ చిత్రం దర్శక నిర్మాతలు కూడా సరేనని చెప్పి రాజశేఖర్‌ను పంపించేశారట. 4 రోజుల్లో మొదలు కావల్సిన తన పార్ట్ షూటింగ్ కోసం .. 10 రోజులైనా కాల్ రాకపోవడంతో రాజశేఖరే నిర్మాతలకు ఫోన్ కూడా చేశారట. కానీ ఆ దర్శకనిర్మాతలు ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు. దాంతో ఆరా తీస్తే ఆ సినిమాలో వేరే అతన్ని హీరోగా తీసుకున్నారని తెలిసి రాజశేఖర్‌ షాక్ కు గురయ్యాడట.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jeevitha
  • #Jeevitha Rajasekhar
  • #Rajasekhar

Also Read

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

related news

Jeevitha Rajasekhar: వైరల్‌ రాజశేఖర్‌ గోటీల ఫ్యాక్టరీ.. జీవిత ఏమన్నారంటే?

Jeevitha Rajasekhar: వైరల్‌ రాజశేఖర్‌ గోటీల ఫ్యాక్టరీ.. జీవిత ఏమన్నారంటే?

trending news

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

16 hours ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

16 hours ago
Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

23 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

23 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

1 day ago

latest news

Sai Marthand: అనౌన్స్‌ చేసేశారు.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ ఫిక్స్‌.. హీరో ఎవరంటే?

Sai Marthand: అనౌన్స్‌ చేసేశారు.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ ఫిక్స్‌.. హీరో ఎవరంటే?

9 mins ago
RAAKA : బర్త్ డే కానుకగా AA 22 టైటిల్ రివీల్.. ‘రాకా’ అంటే ఏంటో తెలుసా..?

RAAKA : బర్త్ డే కానుకగా AA 22 టైటిల్ రివీల్.. ‘రాకా’ అంటే ఏంటో తెలుసా..?

2 hours ago
దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

17 hours ago
Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

20 hours ago
ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version