Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » సన్నీ కావాలంటే అవి భరించాల్సిందే!!!

సన్నీ కావాలంటే అవి భరించాల్సిందే!!!

  • April 8, 2017 / 01:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సన్నీ కావాలంటే అవి భరించాల్సిందే!!!

సన్నీ లియోన్…పోర్న్ స్టార్ గా పోర్న్ రంగాన్ని ఒక ఊపు ఊపిన సన్నీ లియోన్…ఎవ్వరూ ఊహించని విధంగా సినిమా పరిశ్రమలో సెటిల్ అయిపోయింది…సినిమా కరియర్ తొలి నాళ్ళలో ఆమెను ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేస్తుందా అన్న అనుమానం కొందరిలో ఉన్నప్పటికీ….క్రమక్రమంగా ఆమె తన నటనతో, అందచందాలతో…..బాలీవుడ్ లో కీ రోల్ పోషిస్తుంది అనే చెప్పాలి…ఇదిలా ఉంటే అక్కడితో ఆగకుండా సన్నీ లోయోం కళ్ళు ఇతర సినిమా ఇండస్ట్రీస్ పై పడ్డాయి…అదే క్రమంలో ….స్పెషల్ సాంగ్స్ కి కేరాఫ్‌ అడ్రెస్ గా మారిపోయింది….సన్నిలియోన్‌. ఇక అదే క్రమంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పై సన్నిలియోన్‌ ఫోకస్ పెట్టినట్టుగా వార్తలు బలంగా వినిపిస్తున్నాయి…ఇక ఇప్పటికీ టాలీవుడ్ లో ఒక మూవీలో నటించి, స్పెషల్ సాంగ్ చేసిన సన్నీ…మెల్లగా మరో సినిమా చేసేందుకు సిద్దం అవుతుంది….అని వార్తలు వినిపిస్తున్నాయి.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…డా.రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘పిఎస్వి గరుడవేగ’లో తను ఐటమ్ సాంగ్ చేయనుంది. ఈ సాంగ్ చిత్రీకరణ ముంబైలో జరగనుంది. ఈ సాంగ్ కోసం నిర్మాతలు భారీగానే ఖర్చు పెడుతుండటం ఎంతో విశేషం. అయితే ఇంతవరకూ బాగానే ఉంది కానీ…అసలు విషయం ఏంటి అంటే….సన్నిలియోన్‌ తో స్పెషల్ సాంగ్ అంటే సామాన్యమైన విషయం కాదు. ఒక్కో చోట ఒక్కో రేట్,,,,ముంబాయ్‌ లో షూటింగ్ అయితే ఒక రకం….. స్టూడియోలో అయితే ఒకరకం…అవుట్‌ డోర్ అయితే మ్మ్ రకం….ఇక. సన్నీ పక్కన డ్యాన్స్ చేసే డ్యాన్సర్స్ లో పది మంది తన వాళ్లే అయ్యీ ఉండాలి అనేది ఆమె డిమాండ్…..అంతేకాదు….ఏ సాంగ్ అయినా మూడు రోజుల్లో ప్యాక్ అప్ అయిపోవాలి…లేదంటే…రెమ్యునరేషన్ భారీగా పెరుగుపోతుంది. మొత్తంగా చూసుకుంటే సన్నీతో ఒక సాంగ్ చెయ్యాలి అంటే నిర్మాత ఆరిపోవాల్సిందే అని ఇట్టే అర్ధం అయిపోతుంది…


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sunny Leone
  • #Dr rajashekar
  • #Garuda Vega Movie
  • #guntur talkies
  • #Hero Rajasekhar

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Prabhas: 2023 నుండి… ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

12 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

14 hours ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

15 hours ago

latest news

సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

12 hours ago
ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

13 hours ago
Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

14 hours ago
Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

15 hours ago
Manchu Vishnu: ‘కన్నప్ప’ ఓటీటీ మంచు విష్ణు క్లారిటీ ఇది

Manchu Vishnu: ‘కన్నప్ప’ ఓటీటీ మంచు విష్ణు క్లారిటీ ఇది

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version