Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Puri Jagannadh: హాలీవుడ్ హీరోయిన్ పై పూరి ప్రేమ!

Puri Jagannadh: హాలీవుడ్ హీరోయిన్ పై పూరి ప్రేమ!

  • May 17, 2021 / 02:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: హాలీవుడ్ హీరోయిన్ పై పూరి ప్రేమ!

టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరి జగన్నాథ్.. కొంతకాలంగా ‘పూరి మ్యూజింగ్స్’ అనే పేరుతో తన ఆలోచనలను అభిమానులతో పంచుకుంటున్నారు. లాక్ డౌన్ కారణంగా వరుసగా పోడ్ కాస్ట్ ఆడియోలతో అలరిస్తున్నారు పూరి. ఇప్పటికే పలు అంశాలపై స్పందించిన ఆయన ఇటలీ దేశంలో ఉన్న ఒక అందమైన నగరం వెనిస్ గురించి కొన్ని విశేషాలు పంచుకున్నారు. వెనిస్ నగరం గురించి మాట్లాడిన పూరి ఆ నగరంలోనే తాను హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ మంచం మీద కుర్చున్నానని చెప్పుకొచ్చారు.

పూరి జగన్నాథ్ కు ఏంజెలినా జోలీ అంటే చాలా ఇష్టం. ప్రపంచంలోనే ఆమె అంత అందగత్తె లేదంటారు. అలాంటి వ్యక్తికి ఏంజెలినా బెడ్ పై వాలిపోయే ఛాన్స్ వచ్చింది. పూరి వెనిస్ సిటీకు వెళ్లినప్పుడు.. ‘టూరిస్ట్’ అనే సినిమా కోసం వెనిస్ వచ్చిన ఏంజెలినా జోలీ అప్పుడే హోటల్ రూమ్ వెకేట్ చేసి వెళ్లిందని తెలుసుకున్నారు. వెంటనే పూరి అదే హోటల్ కు వెళ్లి.. షూటింగ్ కోసం రూమ్ కావాలని మేనేజర్ కు అబద్దం చెప్పి, ఏంజెలినా రూమ్ కు వెళ్లి.. మేనేజర్ తో మాట్లాడుతూ ఆమె పడుకున్న మంచంపై కాసేపు కూర్చొని వచ్చానని తెలిపారు.

అలా ఏంజెలినా బెడ్ పై కాసేపు కూర్చోవడం తనకు ఎంతో తృప్తిగా అనిపించిందని చెప్పుకొచ్చారు. వెనిస్ నగరంలో ఉన్న ఆ హోటల్ పేరు డానియలీ. మార్క్ స్క్వేర్ పక్కనే ఆ హోటల్ ఉంటుందట. ఇక వెనిస్ నగరం ఎంతో అందంగా ఉంటుందని.. ఆఖరికి డస్ట్ బిన్స్ కూడా ఎంతో అందంగా డిజైన్ చేస్తారని పూరి అన్నారు. అయితే ఈ నగరం రోజురోజుకి మునిగిపోతుంది.. 2030 నాటికి సగం మునిగిపోయి ఘోస్ట్ సిటీ అవుతుందని అంటున్నారని. అందుకే వీలైనంత త్వరగా వెనిస్ ను చూడండి అంటూ పూరి సలహా ఇచ్చారు.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Angelina
  • #Angelina Jolie
  • #Director Puri Jagannadh
  • #Puri Jagannadh

Also Read

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

related news

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

6 hours ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

6 hours ago
Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

7 hours ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

7 hours ago
Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

9 hours ago

latest news

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

11 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

12 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 day ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version