Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Puri Jagannadh, Charmi: ఛార్మితో రిలేషన్‌పై పూరి తాజా క్లారిటీ!

Puri Jagannadh, Charmi: ఛార్మితో రిలేషన్‌పై పూరి తాజా క్లారిటీ!

  • August 19, 2022 / 08:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh, Charmi: ఛార్మితో రిలేషన్‌పై పూరి తాజా క్లారిటీ!

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ – నటి, నిర్మాత అయిన ఛార్మి మధ్య ఏం జరుగుతోంది, ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏంటి? ఈ ప్రశ్న కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతూనే ఉంది. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సమయంలో పెద్ద ఎత్తున ఈ విషయంలో చర్చ జరగింది. అంతకుమందు కూడా జరిగినా అప్పుడే ఎక్కడు. ఇప్పుడు ‘లైగర్‌’ విడుదల దగ్గర పడేసరికి మరోసారి ‘ఇద్దరి మధ్య ఏం ఉంది?’ అనే చర్చ ఊపందుకుంది. తాజాగా దీనిపై పూరి జగన్నాథ్‌ స్పందించారు. తనదైన శైలిలో రిలేషన్‌ గురించి చెప్పుకొచ్చారు.

‘‘ఛార్మి 50 ఏళ్ల మహిళ అయితే, ప్రజలు మా ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి పట్టించుకోరు. అంతేకాదు ఆమె ఊబకాయంతో ఉన్నా, ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నా.. మా విషయంలో ఎవరికీ ఎలాంటి చింతా ఉండదు. కానీ ఇప్పుడు ఆమె యుక్త వయసులో ఉంది. దీంతో ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని కొంతమంది అనుకుంటున్నారు. ప్రతి జంటకు రొమాంటిక్‌ యాంగిల్‌, అట్రాక్షన్‌ ఉంటుంది. అయితే అది త్వరగా తగ్గిపోతుంది’’ అంటూ రిలేషన్‌, అట్రాక్షన్‌ గురించి చెప్పారు పూరి.

‘‘జంట మధ్య వచ్చే కోరికలు, ఆలోచనలు కొన్ని రోజులకు పోతాయి. స్నేహం మాత్రమే కలకాలం ఉంటుంది. ఛార్మి నాకు 13 ఏళ్ల వయసు నుండి తెలుసు. 20 ఏళ్లుగా ఆమెను నేను చూస్తున్నాను’’ అంటూ ఛార్మితో తనకున్న రిలేషన్‌ పూరి జగన్నాథ్‌ వివరించారు. మరోవైపు ఈ సినిమా చిత్రీకరణ సమయంలో డబ్బులు లేక ఇబ్బంది పడినప్పుడు పూరి జగన్నాథ్‌ చాలా ధైర్యంగా నిలిచారని ఛార్మి మెచ్చుకుంది. ఆయనలా స్ట్రాంగ్‌గా ఉండబట్టే.. సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తోంది అని చెప్పారు.

ఇక ‘లైగర్‌’ సినిమా విషయానికొస్తే.. ఆగస్టు 25న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి పూరి జగన్నాథ్‌ దర్శకుడు. ఛార్మి, పూరి జగన్నాథ్‌, కరణ్‌ జోహార్‌ ఈ సినిమాను నిర్మించారు. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Charmee Kaur
  • #Charmee Kaur
  • #Director Puri Jagannadh
  • #Liger
  • #Puri Jagannadh

Also Read

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

related news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

trending news

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 hour ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

18 hours ago
Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

1 day ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

19 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

20 hours ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

21 hours ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

23 hours ago
Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version