Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » వైరలవుతున్న ‘బుజ్జిగాడు’ ఫేమ్ పవిత్ర పూరి ఫోటోలు

వైరలవుతున్న ‘బుజ్జిగాడు’ ఫేమ్ పవిత్ర పూరి ఫోటోలు

  • July 25, 2019 / 05:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరలవుతున్న ‘బుజ్జిగాడు’ ఫేమ్ పవిత్ర పూరి ఫోటోలు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, త్రిష జంటగా నటించిన ‘బుజ్జిగాడు’ చిత్రంలో చిన్నప్పటి చిట్టి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ చిత్రంలో చిన్నప్పటి త్రిషగా కనిపించింది మరెవరో కాదు.. ఆ చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్ కూతురు పవిత్ర. కనిపించింది కాసేపే అయినా.. అంత చిన్న వయసులో కూడా మంచి నటనతో ఆకట్టుకుంది పవిత్ర. అయితే ఆ ఒక్క చిత్రంలో తప్ప తరువాత మరే చిత్రంలోనూ పవిత్ర నటించలేదు. అయితే తన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటుంది పవిత్ర.

puri-jagannadh-daughter-pavithra-puri-pics-turned-viral1

‘నా కొడుకు కంటే.. నా కూతురు బాగా తెలివైనది.. మంచి యాక్టివ్’ అని పూరి జగన్నాథ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే తన కూతురు కాబట్టి అలా చెప్పాడులే అని అందరూ అనుకున్నా.. ఆమె ఫోటోలు చూస్తే మన అభిప్రాయం తప్పని మనమే ఒప్పుకుంటాం. పెద్దగా హడావిడి లేకుండా… డీసెంట్ డ్రెస్ లు ధరిస్తూ… డీసెంట్ యాటిట్యూడ్ చూపిస్తుంది పవిత్ర. ట్రెడిషనల్ డ్రెస్సుల్లో ఎంతో లక్షణంగా కళ కళ లాడుతూ కనిపిస్తుంది. ‘ఈమె గాని సినిమాల్లోకి వస్తే గనుక మన తెలుగు హీరోయిన్ కళ్యాణిలా డీసెంట్ రోల్స్ చేస్తే చాలా బాగుంటుంది’ అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం పవిత్ర ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

1

pavithra-puri-latest-pics-38

2

pavithra-puri-latest-pics-33
3

pavithra-puri-latest-pics-32

4

pavithra-puri-latest-pics-30

5

pavithra-puri-latest-pics-34

6

pavithra-puri-latest-pics-25

7

pavithra-puri-latest-pics-27

8

pavithra-puri-latest-pics-37

9

pavithra-puri-latest-pics-31

10

pavithra-puri-latest-pics-29

11

pavithra-puri-latest-pics-21

12

pavithra-puri-latest-pics-35

13

pavithra-puri-latest-pics-36

14

pavithra-puri-latest-pics-28pavithra-puri-latest-pics-28

15

pavithra-puri-latest-pics-26

16

pavithra-puri-latest-pics-18

17

pavithra-puri-latest-pics-24

18

pavithra-puri-latest-pics-23

19

pavithra-puri-latest-pics-22

20

pavithra-puri-latest-pics-20

21

pavithra-puri-latest-pics-19

22

pavithra-puri-latest-pics-17

23

pavithra-puri-latest-pics-16

24

pavithra-puri-latest-pics-15

25

pavithra-puri-latest-pics-7

26

pavithra-puri-latest-pics-14

27

pavithra-puri-latest-pics-13

28

pavithra-puri-latest-pics-12

29

pavithra-puri-latest-pics-11

30

pavithra-puri-latest-pics-10

31

pavithra-puri-latest-pics-9

32

pavithra-puri-latest-pics-8

33

pavithra-puri-latest-pics-6

34

pavithra-puri-latest-pics-5

35

pavithra-puri-latest-pics-4

36

pavithra-puri-latest-pics-3

37

pavithra-puri-latest-pics-2

38

pavithra-puri-latest-pics-1

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bujjigadu
  • #Lavanya
  • #Puri Jagannadh

Also Read

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

related news

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

trending news

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

2 hours ago
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

2 hours ago
‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

4 hours ago
Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

5 hours ago
Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

14 hours ago

latest news

Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

9 hours ago
NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

14 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

14 hours ago
Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

15 hours ago
R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version