Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » పూరి జగన్నాథ్ 21 మంది హీరోయిన్స్ ని టాలీవుడ్ కి పరిచయం చేశాడు!

పూరి జగన్నాథ్ 21 మంది హీరోయిన్స్ ని టాలీవుడ్ కి పరిచయం చేశాడు!

  • July 17, 2020 / 07:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పూరి జగన్నాథ్ 21 మంది హీరోయిన్స్ ని టాలీవుడ్ కి పరిచయం చేశాడు!

పూరి జగన్నాధ్ అనగానే మనకి గుర్తొచ్చేవి ఒకటి బ్యాంకాక్ రెండు… చెంప మీద కొట్టినట్టుండే డైలాగులు. కొంతమందికి అసభ్యకరమైన కంటెంట్ లాగా అనిపించినా, అర్ధం చేసుకున్న వాళ్లకి నిజమే కదా అనిపిస్తుంది. మన మనసులోని ఆలోచనలు చెప్పడానికి సినిమా ఒక మీడియం అని నమ్మే పూరి, సోది లేకుండా సూటిగా ఒక సింపుల్ డైలాగ్ లో చెప్పేస్తారు. టైటిల్ పెట్టడంలోనే తనకంటు ఒక బ్రాండ్ సెట్ చేసుకున్నారు పూరి. సినిమా హిట్ ఆర్ ఫ్లాప్ అనే విషయం పక్కన పెడితే డైలాగ్స్ విషయంలో మాత్రం పూరి అదరగొట్టేస్తారు.

ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు అనే డైలాగ్ ని మహేష్ తో చెప్పించి, అప్పటిదాక మనం చూడని మహేష్ లోని కొత్త కోణాన్ని చూపించారు. తొలి సినిమాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బద్రి చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఆ సినిమాలోని ‘నువ్వు నందా అయితే… నేను బద్రి బద్రీనాథ్’ అనే డైలాగ్ తో పవన్ చేత ఓ ట్రెండ్ సెట్ చేయించాడు. బిజినెస్ మ్యాన్, టెంపర్ లాంటి సినిమాలలో ఎన్నో జీవిత సత్యాలను డైలాగ్స్ రూపంలో చెప్పారు పూరి. రవితేజతో 5 సినిమా లు చేసి మాస్ మహారాజా అనే ఓ టాప్ హీరో గా నిలబెట్టాడు.

హీరోయిజంకి కొత్త మేనరిజం నేర్పిన పూరి… కొత్త ట్రెండ్ సెట్ చేశారు. హీరో అంటే మంచి బాలుడు అన్నట్లు ఉండాలి అనే మూసపద్ధతికి స్వస్తి చెప్పారు. పూరి జగన్నాద్ హీరోలను మనం ఈజీగా గుర్తు పట్టవచ్చు. ఇక “లైఫ్ అనేది వార్ జోన్. అప్రమత్తంగా ఉండండి మరియు మిమ్మల్ని మీరు రక్షించుకోండి ”అనే డైలాగ్ తో ఎంతో మందికి ప్రేరణ కలిగించారు. మన పూరి గారు కూడా అదే నమ్ముకున్నారు కాబట్టి జీవితం మీద ఉన్న కసిని తన సినిమా డైలాగ్స్ లో చూపిస్తారు. మన కాంట్రావర్సరీ కింగ్ అయిన రామ్ గోపాల్ వర్మ గారి ప్రియ శిష్యుడు అయిన పూరి గారు 3 సార్లు నంది అవార్డు ని అందుకున్నారు.

‘జీవితం ఎవ్వడినీ వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది’ అనే అద్భుతమైన డైలాగ్ రాసిన పూరి టెంపర్ మూవీకి సినీ మా ఉత్తమ డైలాగ్ రైటర్ అవార్డు అందుకున్నారు. హీరోలందు… పూరి హీరోలు వేరయా అంటారు అందుకే. వేరే సినిమాల్లో హీరోలు అంటే మంచోడు అయి ఉంటాడు. కానీ పూరి జగన్నాధ్ సినిమాల్లో హీరో లు అలా ఉండరు. అందుకే మూవీ టైటిల్ కూడా పోకిరి,ఇడియట్, లోఫర్ అని పెడతాడు పూరి. అంతే కాదు పూరి జగన్నాధ్ హీరోయిన్స్ కుడా డిఫరెంట్ గా ఉంటారు. . పరిశ్రమ కి ఎంతో మంది కథానాయికలు ని పరిచయం చేసారు పూరి. మరి పూరి జగన్నాధ్ పరిచయం చేసిన ఆ హీరోయిన్స్ ఎవరో ఓ లుక్ వేద్దామా…

1. అమీషా పటేల్ – బద్రి

2. రేణు దేశాయ్ – బద్రి

3. అనుష్క శెట్టి – సూపర్

4. హన్సిక మోత్వానీ – దేశముదురు

5. రక్షిత – ఇడియట్

6. అసిన్ – అమ్మ నాన్నా ఓ తమిళ అమ్మాయి

7. ఆయేషా టాకియా – సూపర్

8. నేహా శర్మ – చిరుత

9. అదా శర్మ – హార్ట్ ఎటాక్

10. అదితి ఆర్య – ఇజం

11. కంగనా రనౌత్ – ఏక్ నిరంజన్

12. ముస్కాన్ సేథి – పైసా వాసూల్

13. తనూ రాయ్ – ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం

14. సామ్రీన్ – ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం

15. సమీక్ష – 143

16. సియా – నేనింతే

17. దిషా పటాని – లోఫర్

18. కేథరీన్ ట్రెసా – ఇద్దరు అమ్మాయిలతో

19. అనన్య పాండే – విజయ్ దేవరకొండ మూవీ

20. మన్నారా చోప్రా – రోగ్

21. నేహా శెట్టి – మెహబూబా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ameesha Patel
  • #Anushka Shetty
  • #Asin
  • #Puri Jagannadh
  • #Rakshitha

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Ameesha Patel: భుజంపై చేయేస్తే డేటింగేనా.. మాజీ స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌

Ameesha Patel: భుజంపై చేయేస్తే డేటింగేనా.. మాజీ స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

14 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

14 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

15 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

1 day ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

1 day ago

latest news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

7 hours ago
Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

7 hours ago
Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

8 hours ago
Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

10 hours ago
Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version