ప్రారంభమైన కళ్యాణ్ రామ్-పూరి చిత్రం..!

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుండగా.. ఈ చిత్రం శుక్రవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి పూరి జగన్నాథ్, హరికృష్ణ, రామకృష్ణ, కొరటాల శివ, ఎన్‌టి‌ఆర్ లు హాజరైయ్యారు.

ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నాడని.. కళ్యాణ్ రామ్ సరసన మిస్ ఇండియా అదితి ఆర్య నటించనుందని ఫిల్మ్ నగర్ టాక్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus