Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Puri Jagannadh: కొత్త సినిమాపై పూరి జగన్నాథ్‌ అలా అన్నారా?

Puri Jagannadh: కొత్త సినిమాపై పూరి జగన్నాథ్‌ అలా అన్నారా?

  • September 29, 2022 / 06:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: కొత్త సినిమాపై పూరి జగన్నాథ్‌ అలా అన్నారా?

కిందపడితే బలంగా లేవాలని అంటుంటారు పెద్దలు. ఎంత బలంగా అనేది మాత్రం వాళ్లు చెప్పారు. ఇలాంటప్పుడు ఓ లైవ్‌ ఎగ్జాంపుల్‌ను చూస్తే.. మనకు బాగా క్లారిటీ వస్తుంది కదా. అలాంటి లైవ్‌ ఎంగ్జాంపుల్‌ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌. దర్శకుడిగా కెరీర్‌లో ఆయన చూడని సూపర్‌ హిట్‌లు లేవు, అట్టర్‌ ఫ్లాప్‌లు లేవు. అన్ని రకాల ఫలితాలను ఇప్పటికే రుచి చూశారాయన. అందుకేనేమో సినిమా పోయింది అంటే.. కేవలం పోయింది అనే అనుకుంటారు. కొత్త సినిమాకు రెడీ అయిపోతారు. ఇప్పుడు కూడా ‘లైగర్‌’ తర్వాత ఆయన అదే పనిలో ఉన్నారట.

‘వాట్‌ లగా దేంగే’, ‘దేశాన్ని షేక్‌ చేస్తాం’ అంటూ విజయ్‌ దేవరకొండ ఇచ్చిన హైప్‌కి.. ‘లైగర్‌’ మీద విజయ్‌ ఫ్యాన్స్‌, పూరి జగన్నాథ్‌ ఫ్యాన్స్‌ చాలా ఎక్కువ హైప్‌ క్రియేట్‌ చేసుకుని థియేటర్లకు వెళ్లారు. అయితే సినిమాలో విజయ్‌ దేవరకొండ చెప్పినంత స్టఫ్‌ లేకపోయేసరికి నిరాశకు గురయ్యారు. పూరి కెరీర్‌లో మరో భారీ ఫ్లాప్‌ అయ్యి కూర్చుంది. ఆయన రాత, డైరక్షన్‌లో సమస్యలు ఉన్నప్పటికీ.. లేని హైపే సినిమా భారీ పరాజయానికి కారణం అని చెప్పొచ్చు. దీంతో నెక్స్ట్‌ సినిమా బలంగా ఉండాలని ఫిక్స్‌ అయ్యారట. ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు అని తెలుస్తోంది.

అయితే టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా ఓ చర్చ నడుస్తోంది. పూరి జగన్నాథ్‌తో సినిమా కోసం హీరోలు ఎవరూ ముందుకు రావడం లేదని చెబుతున్నారు. పూరి మీద నమ్మకం లేకనా, లేక వరుస సినిమాలు ఉండా? అనేది తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో పూరి జగన్నాథ్‌ ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి అంటూ ఓ చర్చ కూడా సాగింది. అందులో తొలుత తనయుడు ఆకాశ్‌ అయితే, రెండోది నందమూరి బాలకృష్ణ. ‘పైసా వసూల్‌’తో ఇద్దరికీ మంచి సింక్‌ కుదిరిందనే విషయం తెలిసిందే.

దీంతో ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ గోవాలో రాస్తున్న స్క్రిప్ట్‌ ఆ ఇద్దరిలో ఒకరి కోసమే అని అంంటున్నారు. కానీ పూరి సన్నిహిత వర్గాలు మాత్రం అలా అనడం లేదు. ప్రస్తుతం ఆయన కథ పని మీద ఉన్నారని, ఆ తర్వాత అది ఎవరికి సరిపోతుందో చూసి అప్పుడు హీరో గురించి ప్రయత్నాలు చేస్తారు అని చెబుతున్నారు. మరి ఇప్పుడు పూరి కథ ఎవరి కోసం రాస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #JGM
  • #Liger
  • #Puri Jagannadh

Also Read

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

trending news

7 hours ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

8 hours ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

10 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

2 days ago

latest news

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

7 hours ago
Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

8 hours ago
Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

9 hours ago
Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

10 hours ago
Multiplex: డిసెంబరు 24 మల్టీప్లెక్స్‌లో పెద్ద వార్‌.. ఎలా హ్యాండిల్‌ చేస్తారో?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version