Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Puri Jagannadh: రామ్ సినిమాతో పూరీ సక్సెస్ సాధిస్తారా?

Puri Jagannadh: రామ్ సినిమాతో పూరీ సక్సెస్ సాధిస్తారా?

  • September 2, 2022 / 05:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: రామ్ సినిమాతో పూరీ సక్సెస్ సాధిస్తారా?

గత కొన్నేళ్లలో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా ఏదనే ప్రశ్నకు ఇస్మార్ట్ శంకర్ పేరు సమాధానంగా వినిపిస్తుంది. క్రిటిక్స్ నుంచి నెగిటివ్ రివ్యూలు వచ్చినా ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించి పూరీ జగన్నాథ్ కు నిర్మాతగా కూడా భారీ లాభాలను అందించడం గమనార్హం. అయితే ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తో పూరీ జగన్నాథ్ కు వచ్చిన మంచి పేరు లైగర్ సినిమాతో పోయిందనే చెప్పాలి.

లైగర్ సినిమా నష్టాలు భారీస్థాయిలో ఉండగా లైగర్ నష్టాల బాధ్యత పూరీ జగన్నాథ్ పై ఎక్కువగా పడిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. లైగర్ ఫ్లాప్ వల్ల విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన మరో సినిమా అయిన జేజీఎం కూడా తాత్కాలికంగా వాయిదా పడినట్లేనని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ పూర్తైనా ఈ ప్రాజెక్ట్ ను ప్రస్తుతానికి వాయిదా వేయడమే మంచిదని మేకర్స్ ఫిక్స్ అయ్యారని బోగట్టా.

మై హోమ్ సంస్థ ఇప్పటికే జేజీఎం ప్రాజెక్ట్ కోసం 20 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్2 సినిమా ద్వారా విజయ్ దేవరకొండ మరో సినిమా ద్వారా ఆ నష్టాలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్2 తెరకెక్కనుందని బోగట్టా. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కు సంబంధించి అద్భుతమైన ఐడియా తన దగ్గర ఉండటంతో పూరీ జగన్నాథ్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

Dimaak Kharaab from iSmart Shankar crossed 100 Million views1

ఇస్మార్ట్ శంకర్2 సినిమాతో పూరీ జగన్నాథ్ సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాల్సి ఉంది. పూరీ జగన్నాథ్ అభిమానులు మాత్రం జేజీఎం ప్రాజెక్ట్ పూరీ జగన్నాథ్ కు అచ్చిరావడం లేదని ఈ సినిమాకు సంబంధించి ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతోందని కామెంట్లు చేస్తున్నారు. పూరీ జగన్నాథ్ కథ, స్క్రీన్ ప్లేపై దృష్టి పెడితే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఆయన ఖాతాలో చేరుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #Ismart Shankar 2
  • #Puri Jagannadh
  • #Ram Pothineni

Also Read

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

Dhurandhar: The Revenge Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘ధురంధర్ 2’

related news

Ram Pothineni: మళ్లీ జోనర్‌ మారుస్తున్న రామ్‌.. బన్నీ డైరక్టర్‌ శిష్యుడితో కొత్త సినిమా

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

trending news

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

45 mins ago
Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

1 hour ago
Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

7 hours ago
Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

11 hours ago

latest news

Jayam Ravi : జయం రవికి అసలు పెళ్లే కాలేదా..? ఇదెక్కడి ట్విస్ట్ !

9 mins ago
Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

1 hour ago
NBK : సంస్కారానికి కేరాఫ్ అడ్రస్ బాలయ్య !

3 hours ago
SVSC : SVSC లో రేలంగి మావయ్య క్యారెక్టర్ కి ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

1 day ago
డెకాయిత్‌ రోల్‌ ఆఫర్‌ చేస్తే.. ఆ యాక్టర్‌ ‘నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడట..’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version