Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Puri,Ram: ఇలాంటి పరిస్థితుల్లో పూరిని నమ్మగలడా..?

Puri,Ram: ఇలాంటి పరిస్థితుల్లో పూరిని నమ్మగలడా..?

  • September 24, 2022 / 12:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri,Ram: ఇలాంటి పరిస్థితుల్లో పూరిని నమ్మగలడా..?

గత కొన్నేళ్లలో పూరి జగన్నాధ్ నుంచి వచ్చిన సాలిడ్ ఫిలిం ఏదైనా ఉందంటే అది ‘ఇస్మార్ట్ శంకర్’ అనే చెప్పాలి. ఈ సినిమా తరువాత అభిమానులకు మళ్లీ ఆయనపై నమ్మకం పెరిగింది. ఈ సినిమాను చూసే విజయ్ దేవరకొండ.. పూరికి డేట్స్ ఇచ్చారు. కానీ విజయ్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు పూరి. వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘లైగర్’ డిజాస్టర్ అయింది. కనీసం సినిమాకి ఏవరేజ్ టాక్ వచ్చినా.. విజయ్ తన పెర్ఫార్మన్స్ తో నెట్టుకొచ్చేవాడు.

కానీ పూరి రాసుకున్న కథ, కథనాల్లో సత్తా లేకపోవడంతో విజయ్ కష్టం కూడా సినిమాను కాపాడలేకపోయింది. ఈ సినిమా దెబ్బకి పూరి పరిస్థితి దారుణంగా తయారైంది. స్టార్ హీరోల సంగతి పక్కన పెడితే.. మిడ్ రేంజ్ హీరోలు కూడా పూరికి డేట్ ఇవ్వడానికి భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన కొడుకు ఆకాష్ తో పూరి ఓ సినిమా చేయబోతున్నట్లుగా ఇటీవల ప్రచారం జరిగింది. దాని గురించి క్లారిటీ లేదు.

కానీ ఇంతలోపు పూరి జగన్నాధ్ దృష్టి రామ్ పై పడిందనే మాటలు వినిపిస్తున్నాయి. పూరి వరుస ప్లాప్స్ లో ఉన్నప్పుడు అతడిని నమ్మి ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా చేశారు రామ్. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇద్దరి కెరీర్లకు ప్లస్ అయింది. ఈ సినిమాకి సీక్వెల్ చేస్తామని అప్పట్లో పూరి-రామ్ ప్రకటించారు కూడా. కానీ తరువాత ఇద్దరూ వేర్వేరు ప్రాజెక్ట్స్ బిజీ అయ్యారు.

ఇప్పుడు పూరికి మరో హీరో దొరికేలా లేరు. ‘ది వారియర్’ సినిమాతో ప్లాప్ అందుకున్న రామ్.. ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే రామ్ ని కలిసి అతడితో ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయాలని అనుకుంటున్నారట పూరి. రామ్ ఎప్పుడు డేట్స్ ఇస్తారో దాన్ని బట్టి సినిమా చేయాలనుకుంటున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్ 2’ కోసమే వీరిద్దరూ కలిసే ఛాన్స్ ఉంది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #Hero Ram Pothineni
  • #Puri Jagannadh
  • #Ram Pothineni

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

related news

Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

22 mins ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

8 hours ago

latest news

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

18 mins ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

59 mins ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

22 hours ago
Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

24 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version