Anashvi: ‘పుష్ప’ ఫేమ్ అనష్వి రెడ్డి రేర్ పిక్స్ వైరల్..!

2021 ఎండింగ్ లో విడుదలైన అల్లు అర్జున్- సుకుమార్ ల ‘పుష్ప’.. ఆ ఏడాదికి బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో డిజిటల్ రిలీజ్ అవ్వగా ఇక్కడ కూడా ప్రేక్షకులు ‘పుష్ప’ కి బ్రహ్మరథం పట్టారు. అల్లు అర్జున్, రష్మిక లతో పాటు ఈ మూవీలో నటించిన నటీనటులందరికీ మంచి అప్లాజ్ లభిస్తుంది.

ముఖ్యంగా హీరోయిన్ ఫ్రెండ్ గా నటించిన అనష్వి రెడ్డి పాత్ర అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. ‘అన్నో నేనొచ్చి ఇచ్చేదా ముద్దు’ ‘టిఫిన్ చేసాడు కనిపిస్తుంది కదా’ అనే డైలాగులతో ఈమె బాగా ఫేమస్ అయిపోయింది. ఈ సినిమా కోసం రష్మిక కి చిత్తూర్ స్లాంగ్ నేర్పింది కూడా ఈ అమ్మాయే. ఈమె పేరు అనష్వి రెడ్డి. సినిమాలో ఈమె కాస్త బొద్దుగా కనిపించింది. అయితే కేవలం ఈ పాత్ర కోసమే అనష్వి కొంచెం వెయిట్ పెరిగిందట.

నిజానికి ఈమె అంత వెయిట్ ఉండదట. ఈమె అన్ సీన్ పిక్స్ చూస్తే మీకే ఓ క్లారిటీ వచ్చేస్తుంది. చాలా క్యూట్ గా కనిపిస్తుంది ఈ అమ్మడు. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus