Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » డేటింగ్ చేసినట్టు ఓపెన్ గా చెప్పేసి అందరికీ షాకిచ్చిన రాశీ ఖన్నా..!

డేటింగ్ చేసినట్టు ఓపెన్ గా చెప్పేసి అందరికీ షాకిచ్చిన రాశీ ఖన్నా..!

  • November 23, 2019 / 04:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డేటింగ్ చేసినట్టు ఓపెన్ గా చెప్పేసి అందరికీ షాకిచ్చిన రాశీ ఖన్నా..!

‘మనం’ చిత్రం తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చినప్పటికీ ‘ఊహలు గుస గుసలాడే’ చిత్రంతోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది రాశీ ఖన్నా. ఆ తరువాత వరుసగా ‘జోరు’ ‘జిల్’ ‘శివమ్’ ‘బెంగాల్ టైగర్’ ‘సుప్రీమ్’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే ఒక్క ఎన్టీఆర్ తో తప్ప మరే స్టార్ హీరోతోనూ నటించలేదు. మొదట్లో కొంచెం గ్లామర్ పాత్రలు చేసినప్పటికీ ‘తొలిప్రేమ’ చిత్రంతో నటన కు స్కోప్ ఉన్న పాత్రల్నే ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘ప్రతీరోజూ పండగే’ ‘వెంకీమామ’ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి క్రేజీ చిత్రాల్లో నటిస్తుంది. అటు తమిళంలో కూడా వరుసగా సినిమాలు చేస్తూ అక్కడ కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంటుంది.

raashi-khannas-strong-reply-to-criticisers1

ఇదిలా ఉండగా తాజాగా తన డ్రీం ప్రాజెక్ట్స్ గురించి అలాగే డేటింగ్ విషయం గురించి కూడా చెప్పి పెద్ద షాక్ ఇచ్చింది. రాశీ ఖన్నా మాట్లాడుతూ.. “ప్రస్తుతం నేను కమర్షియల్ కథా పాత్రల్లో నటిస్తున్నాను. కానీ మంచి సామాజిక బాధ్యత కలిగిన పాత్రల్లో కూడా నటించాలనేది నా కోరిక. గ్లామర్ విషయంలోనూ నాకంటూ హద్దులు ఉన్నాయి. అందుకే గ్లామరస్ పాత్రల్లో నటించమని కొందరు దర్శకులు ఒత్తిడి చేసినా ఆ పాత్రల్లో నటించడానికి అంగీకరించలేదు. భవిష్యత్తులో మాత్రం మంచి సందేశాత్మక చిత్రాలలో నటిస్తాను. అలాగే చాలా మంది నన్ను డేటింగ్ గురించి అడుగుతున్నారు. 16వ ఏటలోనే ఓ అబ్బాయితో డేటింగ్ చేశాను. ఆ కుర్రాడి వయసు కూడా అప్పుడు 16 ఏళ్ళే.” అంటూ ఓపెన్ గా అందరికీ షాకిచ్చింది.

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్! 

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashi Khanna
  • #Prathi Roju Pandage
  • #Raashi khanna
  • #Venky Mama
  • #World Famous Lover

Also Read

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

related news

Telusu Kada: ‘తెలుసు కదా’ కి అప్పుడే రూ.22 కోట్ల డీల్..!

Telusu Kada: ‘తెలుసు కదా’ కి అప్పుడే రూ.22 కోట్ల డీల్..!

trending news

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

4 hours ago
Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

7 hours ago
OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

8 hours ago
సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

9 hours ago
సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

9 hours ago

latest news

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వంటి స్టార్ కూడా రివ్యూలపై కంప్లైంట్ చేయాలా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వంటి స్టార్ కూడా రివ్యూలపై కంప్లైంట్ చేయాలా?

11 hours ago
Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1′(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1′(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

12 hours ago
Kantara: Chapter 1 Review in Telugu: కాంతార: చాప్టర్ 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Kantara: Chapter 1 Review in Telugu: కాంతార: చాప్టర్ 1 సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
OG Movie: ‘ఓజీ’ యూనివర్స్‌: పవన్‌ అడిగేశాడు.. మరి సుజీత్‌ ఏం చేస్తారు? ఎప్పుడు చేస్తారు?

OG Movie: ‘ఓజీ’ యూనివర్స్‌: పవన్‌ అడిగేశాడు.. మరి సుజీత్‌ ఏం చేస్తారు? ఎప్పుడు చేస్తారు?

23 hours ago
Kantara: Chapter 1 Twitter Review: కాంతార చాప్టర్ 1 .. హిట్టా.. ఫ్లాపా?

Kantara: Chapter 1 Twitter Review: కాంతార చాప్టర్ 1 .. హిట్టా.. ఫ్లాపా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version