Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Raashi Khanna: ఫ్యాన్స్ మెచ్చుకునే పని చేసిన రాశి ఖన్నా.. ఏమైందంటే?

Raashi Khanna: ఫ్యాన్స్ మెచ్చుకునే పని చేసిన రాశి ఖన్నా.. ఏమైందంటే?

  • November 30, 2022 / 07:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raashi Khanna: ఫ్యాన్స్ మెచ్చుకునే పని చేసిన రాశి ఖన్నా.. ఏమైందంటే?

ప్రముఖ టాలీవుడ్ నటి రాశి ఖన్నాకు ఈ మధ్య కాలంలో సినిమా ఆఫర్లు తగ్గాయనే సంగతి తెలిసిందే. మద్రాస్ కెఫె సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టిన ఈ బ్యూటీ ఊహలు గుసగుసలాడే సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. జై లవకుశ సినిమాలో మెయిన్ హీరోగా నటించిన రాశి ఖన్నా ఈ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్నా స్టార్ హీరోయిన్ గా ఎదగలేదు.

ఈరోజు రాశి ఖన్నా పుట్టినరోజు కావడం గమనార్హం. గ్లామరస్ రోల్స్ అయినా, పర్ఫామెన్స్ కు ప్రాధాన్యత ఉన్న రోల్స్ అయినా తన నటనతో మెప్పించే రాశి ఖన్నా పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయగా ఆ పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది. మొక్కలు నాటుతున్న సమయంలో ఫోటోలు తీసిన రాశి ఖన్నా సోషల్ మీడియాలో పంచుకున్నారు. రాశి ఖన్నా తన పోస్ట్ లో మొక్కలు నాటడం నాకు అత్యంత సంతోషాన్ని ఇచ్చే పని అని నా పుట్టినరోజున ఇది ఒక పద్ధతిలా మారిందని ఆమె అన్నారు.

రాశి ఖన్నా చేసిన పోస్ట్ కు ఏకంగా 2 లక్షల లైక్స్ వచ్చాయి. రాశి ఖన్నాకు ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఈ లైక్స్ ద్వారా సులువుగా అర్థమవుతుంది. రాశి ఖన్నా కొత్త ఆఫర్లతో బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పదేళ్ల పాటు సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగించిన రాశి ఖన్నా రాబోయే రోజుల్లో కూడా వరుస ఆఫర్లతో విజయవంతంగా కెరీర్ ను కొనసాగించాలని అభిమానులు అనుకుంటున్నారు.

రాశి ఖన్నా ప్రస్తుతం 1.5 కోట్ల రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు. రాశి ఖన్నాకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది. రాశి ఖన్నా తమిళంలో సర్దార్ సినిమాతో ఈ ఏడాది సక్సెస్ ను అందుకున్నారు. రాశి ఖన్నా తక్కువ సంఖ్యలో సినిమాలలో నటించినా ప్రాధాన్యత ఉన్న పాత్రలలో ఎక్కువగా నటించారు.

v

View this post on Instagram

A post shared by Raashii Khanna (@raashiikhanna)

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Raashi Khanna
  • #Actress Raashi Khanna
  • #Raashi
  • #Raashi khanna

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

7 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

3 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version