Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » వరల్డ్ ఫేమస్ లవర్ లో శృంగార సన్నివేశాల గురించి రాశీఖన్నా స్పందన

వరల్డ్ ఫేమస్ లవర్ లో శృంగార సన్నివేశాల గురించి రాశీఖన్నా స్పందన

  • February 5, 2020 / 03:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వరల్డ్ ఫేమస్ లవర్ లో శృంగార సన్నివేశాల గురించి రాశీఖన్నా స్పందన

విజయ్ దేవరకొండ తాజా చిత్రం “వరల్డ్ ఫేమస్ లవర్” టీజర్ విడుదలైనప్పుడు.. ఆ సినిమాలో విజయ్, కేతరీన్, ఈశాబెల్లే, ఐశ్వర్య రాజేష్ వంటి వారెవ్వరూ అటెన్షన్ గ్రాబ్ చేయలేకపోయారు. అందుకు కారణం అర్ధనగ్నంగా కనిపించిన రాశీఖన్నా. ఆ టీజర్ లో రాశీఖన్నా అందాల ఆరబోత మరియు శృంగార సన్నివేశాలు ఓ రేంజ్ లో హైలైట్ అయ్యాయి. అప్పట్నుంచి రాశిఖన్నా హార్డ్ కోర్ ఫ్యాన్స్ అందరూ.. రాశీఖన్నా పెట్టే ప్రతి పోస్ట్ కింద “నువ్ అలాంటి సీన్స్ చేయడం చూడలేకున్నాం” అని కామెంట్స్ పెట్టడం మొదలెట్టారు.

Raashi Khanna fires on trollers1

చాలాసార్లు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకుండా వదిలేసిన రాశిఖన్నా.. ఈ కామెంట్ల రచ్చ మరీ ఎక్కువవ్వడంతో.. “ఆ సీన్స్ చూసి కాదు.. సినిమా చూసి కామెంట్ చేయండి. ఆ సన్నివేశాలు అలా తీయడానికి ఒక అర్ధం ఉంది. కేవలం అటెన్షన్ గ్రాబ్ చేయడం కోసం అలాంటి సీన్స్ తీయలేదు” అని క్లారిటీ ఇచ్చింది రాశిఖన్నా. అమ్మడు ఇచ్చిన క్లారిటీ ఎలా ఉన్నా.. ఫిబ్రవరి 14న విడుదలవుతున్న సినిమాను కేవలం రాశిఖన్నా & ఆమె సీన్స్ కోసం చూడడానికి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కాచుకు కూర్చున్నారు.

Most Recommended Video

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #aishwaryarajesh
  • #Catherine
  • #CC46
  • #CCMedia
  • #GopiSundar

Also Read

Mr. Work From Home Review in Telugu: మిస్ట‌ర్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Harudu Review in Telugu: హరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Dooradarshini Review in Telugu: దూరదర్శని సినిమా రివ్యూ & రేటింగ్!

‘సినిమా బండి’ స‌క్సెస్ త‌ర్వాత నటుడిగా నా కెరీర్ పూర్తిగా మారింది :  రాగ్ మ‌యూర్‌

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

related news

Aneesh Chaganty: టామ్‌ క్రూజ్‌ సినిమాకు ‘తెలుగు’ దర్శకుడు.. ఎవరంటే?

Tollywood: టాలీవుడ్‌ థియేటర్‌ వార్‌: ఈ రోజు మీటింగ్‌లో ఏం తేలుస్తారో మరి?

Peddi : పెద్ది ప్రమోషన్స్ కి దూరంగా జాన్వీ కపూర్.. అసలు ఏం జరుగుతోంది ?

Karuppu: సూర్య ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన ప్రొడక్షన్‌ హౌస్‌.. ఎట్టకేలకు..

Ram Charan – Buchi Babu: కండలు చూపించు బుచ్చీ.. లాంగ్‌ డ్రైవ్‌లో డైరక్టర్‌తో చరణ్‌ సరదా

Ram Charan – Buchi Babu: కండలు చూపించు బుచ్చీ.. లాంగ్‌ డ్రైవ్‌లో డైరక్టర్‌తో చరణ్‌ సరదా

Mr. Work From Home Review in Telugu: మిస్ట‌ర్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mr. Work From Home Review in Telugu: మిస్ట‌ర్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

3 hours ago
Harudu Review in Telugu: హరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Harudu Review in Telugu: హరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Dooradarshini Review in Telugu: దూరదర్శని సినిమా రివ్యూ & రేటింగ్!

Dooradarshini Review in Telugu: దూరదర్శని సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
‘సినిమా బండి’ స‌క్సెస్ త‌ర్వాత నటుడిగా నా కెరీర్ పూర్తిగా మారింది :  రాగ్ మ‌యూర్‌

‘సినిమా బండి’ స‌క్సెస్ త‌ర్వాత నటుడిగా నా కెరీర్ పూర్తిగా మారింది : రాగ్ మ‌యూర్‌

23 hours ago
Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

2 days ago

latest news

Spirit : ‘స్పిరిట్’ సెట్స్ నుంచి లీకైన ప్రభాస్ లుక్.. డార్లింగ్ అదిరిపోయాడుగా !

5 hours ago
Mahesh Babu : ఇదేంటి అతడు విలన్ రాహుల్ దేవ్.. మహేష్ బాబు ని అంత మాట అన్నాడు !

22 hours ago
Naga Vamsi: 300కి పైగా మల్టీప్లెక్సులు కలిగిన వ్యక్తి కూడా సింగిల్ స్క్రీన్స్ కష్టాలు వివరిస్తుంటే నవ్వొస్తుంది : నాగవంశీ

Tollywood: అందుకు ఒప్పుకుంటేనే సినిమాలు వేస్తాం.. తేల్చి చెప్పేసిన ఎగ్జిబిటర్లు

PeddI: ఆ సినిమా గుర్తుకు రాకూడదు.. ‘పెద్ది’ సెట్స్‌లో అందరూ ఇదే మాట మీద..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version